• తాజా వార్తలు
  •  

క్రెడిట్, డెబిట్ కార్డులు లేకుండానే ఈఎంఐ ఇచ్చే యాప్ ఫినోమెనా 

ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలంటే బోలెడు పేమెంట్ అప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు ఉంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఐతే క్రెడిట్, డెబిట్ కార్డులు లేకపోయినా ఈఎంఐ ఇచ్చే యాప్ అందుబాటులోకి వచ్చింది. పేరు ఫినోమెనా. ఈ యాప్ క్రెడిట్ కార్డులా పనిచేస్తుంది.
ఎలా పనిచేస్తుంది? 
ఫినోమెనా యాప్‌తో ఆన్‌లైన్ ప్రొడ‌క్ట్స్ ఈఎంఐ ఆప్ష‌న్స్‌లో కొనుక్కోవాలంటే  మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ అప్‌లోడ్ చేయాలి. మీ బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్స్ బాగుంటే  ఈఎంఐ ఆఫ‌ర్ వ‌స్తుంది.ఇవ్వాలి.  ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్ లాంటి దాదాపు అన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్ల‌లోనూ ఈ విధంగా ఈఎంఐలో ప్రొడ‌క్ట్స్ కొనుక్కోవ‌చ్చు. రిఫ‌ర్ అండ్ ఎర్న్ ప్రోగ్రాం ద్వారా ఈ యాప్‌ను మీ ఫ్రెండ్‌కు రిఫ‌ర్ చేసి పాయింట్లు సంపాదించుకోవ‌చ్చు. వాటిని ప్రొడ‌క్ట్ కొనేట‌ప్పుడు వాడుకోవ‌చ్చు. 
ఇలా వాడుకోండి
1.ఫినోమెనా (Finomena) యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. 
2. మీ మొబైల్ నెంబ‌ర్ యాడ్ చేసి ఓటీపీతో వెరిఫై చేయండి.
3. రిఫ‌ర్ కోడ్ అనే ద‌గ్గ‌ర uucgfb అనే కోడ్‌ను ఎంట‌ర్‌చేస్తే మీకు 150 పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి.
4. మీరు కొనాల‌కున్న ప్రొడ‌క్ట్ లిస్ట్‌లో కనిపించ‌క‌పోతే ఆ ప్రొడ‌క్ట్ లింక్ కాపీ చేసి యాప్‌లో పేస్ట్ చేసినా మీకు అది ఈఎంఐలో ఎలా వ‌స్తుందో డిటెయిల్స్ వ‌స్తాయి.
5. ఇప్పుడు మీరు ఈఎంఐఎన్ని నెల‌లు కావాలో సెలెక్ట్ చేసుకుని క‌న్ఫ‌ర్మ్ చేయండి. 
5. మీ డిటెయిల్స్ ఎంట‌ర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ అప్‌లోడ్ చేయండి. యాప్ వాట‌న్నింటినీ సరిచూసుకుంటుంది. అన్నీ క‌రెక్ట్‌గా ఉంటే మీకు ప్రొడ‌క్ట్ ఈఎంఐ ఆఫ‌ర్‌లో వ‌చ్చేస్తుంది.

జన రంజకమైన వార్తలు