• తాజా వార్తలు

ఏ వెబ్ సైట్ ను అయినా సరే...యాప్ గా కన్వర్ట్ చేసి పెట్టే ఫైర్ వర్క్.

ఒక వెబ్ సైట్ ద్వారా ఏ బ్లాక్ గానో లేదా యాప్ గానో కన్వర్ట్ చేసుకోవచ్చని మీకు తెలుసా. ఇలా చేయడం పెద్ద ప్రక్రియ అనుకుంటున్నారా? అయితే మీరు అనుకున్నట్లు నిపుణులు, సాఫ్ట్ వేర్ తో పనిలేదు. కొన్ని టిప్స్ ఫాలో అవుతే...ఇది చాలా సింపుల్. ఏ వెబ్ సైట్ ను అయినా సరే...యాప్ గా ఎలా కన్వర్ట్ చేసేందుకు ఫైర్ వర్క్ ఉపయోగపడుతుంది. షార్ట్ కట్లో వెబ్ సైట్ను యాప్ గా ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం.

 డెస్క్ టాప్ అప్లికేషన్ ...వెబ్ సైట్ గా మార్చడం....

·       డెస్క్ టాప్ యాప్ కు ఏదైనా వెబ్ ను యాక్సెస్ చేయాలనుకుంటే...స్టార్ట్ పాక్ నుంచి ఫైర్ వర్క్ మీకు సహాయపడుతుంది. ఇది క్షణాల్లో డెస్క్ టాప్ అప్లికేషన్ను ఒక వెబ్ సైట్ గా మార్చేందుకు  ఫ్రీ విండోస్ సాఫ్ట్ వేర్ ఇది.

·       వెబ్ సైట్ ను డెస్క్ టాప్ అప్లికేషన్ గా కన్వర్ట్ చేయడానికి.....మీరు ముందుగా ఫైర్ వర్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇన్ స్టాల్ అయిన తర్వాత...విండోను కనుగొనవచ్చు.

·       ఫైర్ వర్క్...మీ డెస్క్ టాప్ అప్లికేషన్ను వెబ్ సైట్ గా మార్చేందుకు అనుమతిస్తుంది.

·       మీరు కొత్త వెబ్ సైల్ లేదా వెబ్ పేజీని యాడ్ చేయాలనుకుంటే మాత్రం (+) ఐకాన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత..URL వెబ్ సైట్ను ఎంటర్ చేయాలి. వెబ్ సైట్ ఐకాన్/ ఫేవికాన్, నేమ్ వాటిని ఆటోమెటిగ్గా పొందుతారు.

·       ఇప్పుడు వెబ్ పేజీని యాడ్ చేయడానికి పేరును కస్టమైజ్ చేయాలి. ఇప్పుడు యాడ్ బటన్ పై క్లిక్ చేయండి.

·       అంతేకాదు మీరు వేరే ప్రొఫైల్ కు వెబ్ సైట్ షార్ట్ కట్ మార్గాన్ని కూడా కేటాయించవచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదు.

·       ఏదైనా వెబ్ పేజీ షార్ట్ కట్లో రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే...కొన్ని ఆఫ్షన్స్ ను ఫాలో అవాల్సి ఉంటుంది.

1.    షేర్.

షాట్ కట్ మార్గాన్ని షేర్ చేయడానికి ఈ బటన్ను క్లిక్ చేయండి. తర్వాత...మీరు ఎవరికైతే ప్రత్యేకంగా లింక్ను పంపించాలనుకుంటారో....ఆ లింక్ను చూడవచ్చు.

2.    బ్రౌజర్ ఓపెన్ చేయడం...

స్పెషల్ ఫైల్ తో కాపీ చేయడం...

ఇప్పటికే ఉన్న షార్ట్ కట్ మార్గాన్ని మరొక ప్రొఫైల్కు కేటాయించాలనుకున్నట్లయితే...ఈ ఆప్షన్ మీకు అవసరం ఉంటుంది.

3.    ఐకాన్ ఎడిట్ చేయడం....

ఐకాన్ ఉపయోగించి మీకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వెబ్ అప్లికేషన్ ఐకాన్ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు. డిలీట్, రీనేమ్, సెట్టింగ్స్ ప్యానెల్లో మూడు ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

1.    లాంగ్వేజ్...  మీకు కావాల్సిన భాషను మార్చుకోవచ్చు.

2.    యాప్స్ స్పీడ్....మీకు కావాల్సిన వేగవంతమైన  యాప్స్ ను సెలక్ట్ చేసుకోవచ్చు.

3.    స్టిస్టమ్ తో రన్ చేయడం....సిస్టమ్ లాగిన్ తోపాటు...మీ  ఈయాప్ ను ఓపెన్ చేయాలనుకుంటే...ఈ ఆఫ్షన్ను ఉపయోగించాలి

4.    ఈ టూల్ కావాలనుకేం...అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది విండోస్ 10/8/7కు అందుబాటులో ఉంటుంది. 32బిట్, 64బిట్ మెషిన్ తో ఇన్ స్టాల్ చేయవచ్చు. 

జన రంజకమైన వార్తలు