• తాజా వార్తలు
  •  

గైడ్ - కొత్త ఏడాదిలో జియో ఇస్తున్న ఆఫ‌ర్లు అన్నీ ఒక గైడ్ లో

జియో టారిఫ్‌లు రివైజ్ చేసింది. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు కూడా కొత్త టారిఫ్‌లు తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌, ఎస్ఎంస్‌ల‌తోపాటు కొంత డేటా కూడా ఆఫ‌ర్ చేసే కాంబో ప్యాక్స్‌నే జియో  మొద‌టి నుంచి అందిస్తోంది. ఇందులో ఒక్క‌రోజు వ్యాలిడిటీతో ఉండే 19 రూపాయ‌ల ప్లాన్ నుంచి 390 రూపాయ‌ల వ్యాలిడిటీ ఉండే రూ.9,999 ప్లాన్ వ‌ర‌కు బోలెడున్నాయి.  అవేంటో చూడండి.. మీకు కావాల్సింది ఎంచుకోండి. 

జియో ప్రీప్రెయిడ్ యూజ‌ర్ల కోసం అందుబాటులో ఉన్న ఆఫ‌ర్లు ఇవే 
 రూ.19 ప్లాన్‌: 200 ఎంబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, 20 ఎస్ఎంస్‌లు, రోజుకు 200 ఎంబీ లిమిట్  వ్యాలిడిటీ 1 రోజు  
రూ.52 ప్లాన్‌: 1.05జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, 70 ఎస్ఎంస్‌లు, రోజుకు 0.15 జీబీ లిమిట్‌, వ్యాలిడిటీ 7  రోజులు 
రూ.98 ప్లాన్‌: 2.1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, 140 ఎస్ఎంస్‌లు, రోజుకు 0.15 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 14  రోజులు  
రూ.149 ప్లాన్‌: 4.2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, 300 ఎస్ఎంస్‌లు,   రోజుకు 0.15 జీబీ లిమిట్ , వ్యాలిడిటీ 28 రోజులు  
రూ.199 ప్లాన్‌:  33.6జీబీ డేటా, రోజూ 1.2జీబీ లిమిట్ , అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు,  వ్యాలిడిటీ 28 రోజులు  
రూ.299 ప్లాన్‌:   56జీబీ డేటా,రోజూ 2జీబీ లిమిట్ ,అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, వ్యాలిడిటీ 28 రోజులు  
రూ.309 ప్లాన్‌: 49 జీబీ  డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు 1 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 49 రోజులు  
రూ.349 ప్లాన్‌: 20 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు,  వ్యాలిడిటీ 56 రోజులు  
రూ.399 ప్లాన్‌: 70 జీబీ  డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు 1 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 70 రోజులు  
రూ.459 ప్లాన్‌: 84జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు 1 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 84 రోజులు  
రూ.499 ప్లాన్‌: 91 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు 1 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 91 రోజులు  
రూ.509 ప్లాన్‌: 98 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు  2 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 49 రోజులు  

రూ.799 ప్లాన్‌: 84 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు 3 జీబీ లిమిట్ , వ్యాలిడిటీ 28  రోజులు
రూ.999 ప్లాన్‌: 60 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, రోజుకు 1 జీబీ లిమిట్ ,  వ్యాలిడిటీ 90 రోజులు  
రూ.1,999 ప్లాన్‌: 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, వ్యాలిడిటీ 180 రోజులు  
రూ.4,999 ప్లాన్‌: 350 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు, వ్యాలిడిటీ 360 రోజులు  
రూ.9,999 ప్లాన్‌: 750 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌, ఎస్ఎంస్‌లు,  వ్యాలిడిటీ 360 రోజులు

ఈ లిమిట్ ద్వారా కూడా డేటా వ‌స్తుంది. అంటే వ్యాలిడిటీ పిరియ‌డ్ ముగిసేవ‌ర‌కు అన్‌లిమిటెడ్ డేటా ఫ్రీ అన్న‌మాట‌. అయితే వేగం 64 కేబీపీఎస్‌ను మించదు. కాబ‌ట్టి ఇది ఉన్నా లేన‌ట్లే   

విజ్ఞానం బార్ విశేషాలు