• తాజా వార్తలు
  •  

ఆన్‌లైన్‌లో  గ్యాంబ్లింగ్ ఆడేవారు సేఫ్‌గా ఉండ‌డానికి గైడ్ 

గ్యాంబ్లింగ్ (జూదం) ఆన్‌లైన్‌లో ఆడినా, ఆఫ్‌లైన్‌లో ఆడినా ప్ర‌మాద‌మే. ఎందుకంటే మీరు గెల‌వ‌డానికి ఎన్ని అవ‌కాశాలుంటాయో ఓడిపోవ‌డానికి అంత‌కు ప‌ది రెట్లు ఎక్కువ ఛాన్స్‌లుంటాయి. అయితే ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్ ఆడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా లేక‌పోతే పందెం కాసే డబ్బే కాదు మీ అకౌంట్ కూడా ఖాళీ అయ్యే ప్ర‌మాద‌ముంది.  కొంత‌మంది హ్యాక‌ర్లు ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆడేవారిని టార్గెట్ చేసుకుని వాళ్ల క్రెడెన్షియ‌ల్స్ ఈజీగా తెలుసుకుని డ‌బ్బు కొట్టేస్తున్నారు. వాటి నివార‌ణ‌కు మార్గాలున్నాయి. 
లైసెన్స్ చూడండి 
కాసినోల్లాగానే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఫోర‌మ్స్‌కి కూడా మ‌స్ట్‌గా లైసెన్స్ ఉండాలి. అందుకే మీరు గ్యాంబ్లింగ్ ఆడాల‌నుకున్న‌ప్పుడు ఆ సైట్‌కు లెసైన‌స్ ఉందా లేదా వాళ్ల రూల్స్ మీ అకౌంట్‌ను ప్రొటెక్ట్ చేసేలా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి.  
ఎన్‌క్రిప్టెడ్ లాగిన్స్ 
మీరు ఆ సైట్ల‌లో ఆడుతున్న‌ప్పుడు మీ లాగిన్, పాస్‌వ‌ర్డ్ ఎన్‌క్రిప్ట్ అయ్యేలా క్రియేట్ చేసుకోండి. ఇలాంటి సైట్ల‌లో ఇన్ఫ‌ర్మేష‌న్ రా ఫామ్‌లో స్టోర్ అయి ఉంటుంది. హ్యాక‌ర్లు ఈజీగా యాక్సెస్ చేయ‌గ‌లుగుతారు. అందుకే లాగిన్, పాస్‌వ‌ర్డ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంచుకోండి.  
ప్రైవ‌సీ గ్యారంటీ 
మీ ఇన్ఫ‌ర్మేష‌న్ ప్రైవ‌సీని గ్యాంబ్లింగ్ సైట్ కాపాడుతుందో లేదో చెక్ చేయండి. ఎందుకుంటే మీ అకౌంట్ స‌మాచారం ఎవ‌రికీ తెలియ‌కూడ‌దు. ఆఖ‌రికి ఆ సైట్ ఎంప్లాయిస్‌కు కూడా.  
సేఫ్ పేమెంట్ 
ఆ సైట్లో పేమెంట్ చేయ‌డానికి ఉద్దేశించిన పేమెంట్ ఆప‌రేట‌ర్ల‌ను కూడా క‌చ్చితంగా చెక్ చేసుకోవాలి. చాలా కాసినోలు, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ సైట్లు ఈ విష‌యంలో చాలా ప‌క‌కాగా ఉంటాయి. మీరు కూడా  PayPal, Mastercard ,  Visa న‌మ్మ‌క‌మైన పేమెంట్ ఆప‌రేట‌ర్ల‌ను స‌ల‌క్ట్ చేసుకుంటే మీ పేమెంట్ ఆప్ష‌న్ సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఉంటుంది.  
ఐడీ చెక్స్ 
త‌ర‌చూ మీ ఐడెంటిటీ, లాగిన్ అడ‌క్కుండానే సైట్లోకి లాగిన్ అయిపోతున్నారంటే అనుమానించాల్సిందే.  మీ ఐడెంటిటీని సిస్టం అడ‌గాలి. మీరు చెప్పాలి. అదే మీకు సేఫ్‌. లేదంటే ఎవ‌రుప‌డితే వారు యాక్సెస్ చేయోచ్చు. 
రివ్యూలు చూడండి
ఈ సైట్ల మీద ప్లేయ‌ర్ రివ్యూలు చూడండి. బ‌య‌టివాళ్లు రాసే రివ్యూల చూస్తే మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయి. 
ఫేమ‌స్ అయితే సేఫ్ 
మీరు గ్యాంబ్లింగ్ ఆడుతున్న సైట్ రిప్యుటేష‌న్ కూడా చూడండి. ఎక్కువ కాలం ఈ ఫీల్డ్‌లో ఉన్న కంపెనీలు ఫ్రాడ్ చేసే అవకాశాలు త‌క్కువ‌.  Casinopedia.org  లాంటి సైట్ల‌లో ఇలాంటి సైట్ల వివ‌రాలు కూడా చూడొచ్చు.  
అతిగా ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నా కూడా ఒక‌టికి రెండుసార్లు వివ‌రాలు చెక్ చేసుకోవ‌డం మంచిది.  

విజ్ఞానం బార్ విశేషాలు