• తాజా వార్తలు
  •  

మీ మొబైల్ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి ఆల్ ఆప‌రేట‌ర్స్ యూఎస్ఎస్‌డీ కోడ్స్‌ గైడ్‌

ఒక‌ప్పుడు 20, 30 ఫోన్ నెంబ‌ర్లు అల‌వోక‌గా చెప్ప‌గ‌లిగేవాళ్లం. ఇప్పుడు మ‌న  మొబైల్ నెంబ‌ర్ అడిగితేనే వెంట‌నే చెప్ప‌లేమోమో. డ్యూయ‌ల్ సిమ్ ఫోన్స్ రావ‌డం,  కాల్స్ కోసం ఒక‌టి, డేటా కోసం ఒక‌టి, జియో నెంబ‌ర్‌, ఎయిర్‌టెల్ నెంబ‌ర్ ఇలా ర‌క‌ర‌కాల సిమ్‌లు వాడుతుండ‌డంతో అన్నింటినీ గుర్తు పెట్టుకోలేక‌పోతున్నారు చాలా మంది. మ‌న‌లో చాలా మందికి కూడా ఇది అనుభ‌వ‌మే అయి ఉంటుంది. ఇలాంటి వారు త‌మ మొబైల్ నెంబ‌ర్  తెలుసుకోవ‌డానికి యూఎస్ఎస్‌డీ కోడ్స్ ఇవీ.  ఇందులో చాలా కోడ్స్ * తో మొద‌లై # సింబ‌ల్‌తో ముగుస్తాయి. ఇందులో కొన్ని ఫ్రీ అయితే మ‌రికొన్నింటికి ఛార్జి ప‌డుతుంది. 
మీ ఫోన్‌లో డ‌య‌ల‌ర్ ఓపెన్ చేసి ఈ కోడ్ నెంబ‌ర్ టైప్ చేసి కాల్ చేస్తే మీ  మొబైల్ నెంబ‌ర్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. 

ఎయిర్‌టెల్ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*140*1600#
*282#
*121*9#
*400*2*1*10#
*141*123#

ఎయిర్‌సెల్‌ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*122*131#
*888#
*1#
*234*4#
*131#

ఐడియా నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*147#
*131#
*1#
*100#
*131*1#
*789#

బీఎస్ఎన్ఎల్‌ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*1#
*99#

రిల‌య‌న్స్‌ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*111#
*1#
 
డొకోమో నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*580#
*1#
*124#
*888#

వీడియోకాన్ మొబైల్ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*1#

టెలినార్‌ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*555#
*1#

వొడాఫోన్ నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి కోడ్స్ 
*555#
*111*2#
*777*0#
*888#

విజ్ఞానం బార్ విశేషాలు