• తాజా వార్తలు
  •  

టోట‌ల్ జియో యూఎస్ఎస్‌డీ కోడ్స్‌కు వ‌న్‌స్టాప్ గైడ్ 

జియో యూజ‌ర్లు త‌మ సిమ్ కార్డుకు సంబంధించిన స‌మ‌స్త సమాచారం క‌నుక్కోవ‌డం ఇప్పుడు సెక‌న్స్‌లో పని.  మీ జియో నెంబ‌ర్ నుంచి దాంట్లో ఎంత నెట్ బ్యాల‌న్స్ ఉంది? ఎంత మెయిన్ బ్యాల‌న్స్ ఉంది? ఎన్ని రోజుల వ్యాలిడిటీ ఉందో తెలుసుకోవ‌డానికి   యూఎస్ఎస్‌డీ కోడ్స్ లిస్ట్ ఇదీ. మీ ఫోన్‌లో డ‌య‌ల‌ర్ ఓపెన్ చేసి ఈ కోడ్స్ టైప్ చేసి డ‌య‌ల్ చేస్తే మీకు కావ‌ల‌సిన వివరాలు వ‌స్తాయి. 
ఇవీయూఎస్ఎస్‌డీ కోడ్స్ 
1. మీ జియో నెంబ‌ర్ తెలుసుకోవ‌డానికి   *1#
2. రీఛార్జి ఆఫ‌ర్ చెక్ చేసుకోవ‌డానికి  *789#
3. వాల్యూయాడెడ్ స‌ర్వీసులు (న్యూస్‌, మై ట్యూన్స్‌, రింగ్‌టోన్స్‌) ఇన్ఫో కోసం *999# or *123#
4. స్క్రాచ్ కార్డ్‌తో రీఛార్జి చేయ‌డానికి  *368# or *305*<14 digit pin>#
5. జియోలో 4జీ డేటా ఎంత బ్యాల‌న్స్ ఉందో తెలుసుకోవ‌డానికి *333*1*3*# 
6. జియోలో ఎంత ఎస్ఎంఎస్ బ్యాల‌న్స్ ఉందో తెలుసుకోవ‌డానికి *367*2#
7. జియోలో ఎన్ని లోకల్ కాల్ మినిట్స్  బ్యాల‌న్స్ ఉన్నాయో  తెలుసుకోవ‌డానికి *367*2#
8. బ్యాల‌న్స్ ఇన్ఫో తెలుసుకోవ‌డానికి *333*1*2*1#
9. జియో మెయిన్ బ్యాల‌న్స్ తెలుసుకోవ‌డానికి.. *367# or *333*1*1*1#  
10. VAS బ్యాల‌న్స్ తెలుసుకోవ‌డానికి *333*1*4*1#
11.మిస్ కాల్ అల‌ర్ట్ స‌ర్వీస్ యాక్టివేట్ చేయ‌డానికి *333*3*2*1#
12. మిస్ కాల్ అల‌ర్ట్ స‌ర్వీస్ డీయాక్టివేట్ చేయ‌డానికి *333*3*2*2#
13. కాల‌ర్ ట్యూన్ యాక్టివేట్ చేయ‌డానికి *333*3*1*01#
14. కాల‌ర్ ట్యూన్ డీయాక్టివేట్ చేయ‌డానికి *333*3*1*2#