• తాజా వార్తలు
 •  

కంప్లీట్, అప్ డేటెడ్ ఎయిర్ టెల్ USSD కోడ్స్ గైడ్

USSD కోడ్ ల గురించి మీరు వినే ఉంటారు. సాధారణంగా బాలన్స్ తెలుసుకోవడానికో లేక కొన్ని ఆఫర్ ల గురించి తెలుసుకోడానికో ఈ కోడ్ లను ఉపయోగిస్తాము. అయితే వీటి వలనమనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. USSD అంటే అన్ స్త్రక్చార్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. మనం ఈ నెంబర్ లకు డయల్ చేసినపుడు మన రిక్వెస్ట్ డైరెక్ట్ గా కంపెనీ యొక్క కంప్యూటర్ కు వెళ్లి అక్కడనుండి మనకు రిప్లై వస్తుంది. కస్టమర్ కేర్ తో మాట్లాడడానికి నిమిషాలకొద్దీ లైన్ లో వేచి యుండే బదులు ఈ కోడ్ లను వాడడం ద్వారా వెంటనే మన సమస్యకు పరిష్కారం  లభించవచ్చు. అప్పటికీ లభించకపోతే అప్పుడే కస్టమర్ కేర్ కు డయల్ చేయవచ్చు. ఇంతకుముందు ఇలాగే జియో కు సంబందించిన USSD కోడ్ ల పూర్తి వివరాలను మన కంప్యూటర్ విజ్ఞానం ఇవ్వడం జరిగింది. పాఠకుల కోరిక మేరకు ఎయిర్టెల్ కు సంబందిచిన USSD కోడె ల యొక్క వివరాలను ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం.

ఎయిర్టెల్ USSD కోడ్ లు

 1. *123#                                బ్యాలన్సు చెక్ చేసుకోవడానికి
 2. *123*10#                           ఎయిర్టెల్ 2 జి బాలన్స్ చెక్
 3. *123*11#                           ఎయిర్ టెల్ 3 జి బాలన్స్ చెక్
 4. *123*8#                            ఎయిర్ టెల్ 4 జి బాలన్స్ చెక్
 5. *123*2#                            ఎయిర్ టెల్ SMS చెక్
 6. *123*197#                         నైట్ బాలన్స్
 7. *121#                               ఎయిర్ టెల్ ఆఫర్స్
 8. *121*9#                            మీ నెంబర్ చెక్ చేసుకోవడం
 9. *121*4#                            ఎయిర్ టెల్ VAS
 10. *121*7#                            చెక్ లాస్ట్ 5 ట్రాన్సక్షన్స్ మరియు VAS
 11. *123*7#                            చెక్ లోకల్ మరియు STD SMS బాలన్స్
 12. *123*8#                            చెక్ ఫ్రీ STD బాలన్స్
 13. *123*6#                            లోకల్ ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ నైట్ బాలన్స్
 14. *123*1#                            చెక్ ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ బాలన్స్
 15. *141*10#                           ఎయిర్ టెల్ లోన్
 16. *123*2#                            చెక్ ఎయిర్ టెల్ లోకల్ బాలన్స్
 17. *321#                               ఎయిర్ టెల్ లైవ్ సర్వీసెస్
 18. *567#                               యాక్టివేట్/డీ యాక్టివేట్ GPRS
 19. *678#                               ఎయిర్ టెల్ హలో ట్యూన్స్ మెనూ
 20. *141#                               ఎయిర్ టెల్ టాక్ టైం గిఫ్ట్ సర్వీసెస్
 21. *888#                               మిస్డ్ కాల్ అలెర్ట్
 22. *777#                               లోకల్ నేషనల్ SMS ప్యాక్
 23. *121*3#                            పేపర్ స్క్రాచ్ కూపన్ లద్వారా ఎయిర్ టెల్ రీఛార్జి
 24. *222#                               5 స్పెషల్ ఆఫర్ లు
 25. *555#                               ఎయిర్ టెల్ మినిట్స్ ప్యాక్
 26. *121*1#                            స్పెషల్ ఆఫర్ లు
 27. *566#                               ఎయిర్ టెల్ స్పెషల్ ఆఫర్స్ మరియు రివార్డ్స్
 28. *325#                               ఎయిర్టెల్ ఫ్రీ ఫేస్ బుక్
 29. *515#                               ట్విట్టర్ సర్వీసెస్
 30. *121*4#                            స్టార్ట్ ఎనీ సర్వీస్
 31. *121*5#                            స్టాప్ ఎనీ సర్వీస్

జన రంజకమైన వార్తలు