• తాజా వార్తలు
  •  

జియో USSD కోడ్ లకి పూర్తిగా అప్ డేటెడ్ గైడ్

మీరు రిలయన్స్ జియో వాడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ కేవలం మీకోసమే. రిలయన్స్ జియో యూజర్ లు తమ నెంబర్ కు సంబందించిన వివిధ రకాల సేవల సమాచారo గురించి USSD కోడ్ ల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

కోడ్                                            వివరాలు

*1#                                          మీ నెంబర్ ను తెలుసుకోవడానికి

*333# లేదా *367#                     జియో మెయిన్ బాలన్స్ తెలుసుకోవడానికి

MBAL to 55333                        మీ రోజువారీ/నెలవారీ 4 జి డేటా యూసేజ్ తెలుసుకోవడానికి

BAL  to 199                             వ్యాలిడిటీ మరియు మెయిన్ బాలన్స్

BILL to 199                              బిల్ అమౌంట్ వాల్యూ చెక్ చేసుకోవడానికి

MYPLAN to 199                      మీ జియో నెంబర్ లో యాక్టివేట్ అయి ఉన్న ప్లాన్ ను తెలుసుకోవడానికి

START to 1925                       మెయిన్ బాలన్స్ ను ఉపయోగించి ఏదైనా ప్లాన్ యాక్టివేట్ చేయడానికి

*367*2#                                   SMS బాలన్స్ , లోకల్ కాల్ మినిట్స్ చెక్ చేసుకోవడానికి

*333*2*1#                                మిస్డ్ కాల్ అలెర్ట్ ను యాక్టివేట్ చేసుకోవడానికి       

*333*3*2*2#                            మిస్డ్ కాల్ అలెర్ట్ ను డీ యాక్టివేట్ చేసుకోవడానికి

*333*3*1*1#                            కాలర్ ట్యూన్ యాక్టివేట్ చేసుకోవడానికి

*333*3*1*2#                            కాలర్ ట్యూన్ డీ యాక్టివేట్ చేసుకోవడానికి

*789#                                      రీఛార్జి ఆఫర్ ను చెక్ చేయడానికి

*999# లేదా *123#                    VAS సర్విసుల కోసం

*368# లేదా *305*< 14 అంకెల పిన్>#         స్క్రాచ్ కార్డు నుండి రీఛార్జి చేయడానికి

ఇవి మాత్రమే కాకుండా జియో యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా మీ జియో నెంబర్ కు సంబందించిన వివిధ రకాల సేవల సమాచారం గురించి తెలుసుకోవచ్చు. జియో యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత లగ్ ఇన్ అయి ఆ యాప్ ఓపెన్ చేసి చూస్తే వివిధ విభాగాలలో మీకు కావలసిన సమాచారం లభిస్తుంది.