• తాజా వార్తలు

ఆండ్రాయిడ్‌లో రెస్పాండ్ అవ‌ని యాప్స్‌ను క్లోజ్ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ యాప్స్‌తో వ‌ర్క్‌చాలా ఈజీ అయిపోయింది. బ్యాంకింగ్‌, టికెటింగ్‌, గ్రోస‌రీ, ఈ కామ‌ర్స్‌.. ఇలా ప్ర‌తిదానికీ ఓ యాప్ ఉండడంతో వాటిని ఉప‌యోగించి ఆ ప‌నులు ఈజీగా చ‌క్క‌బెట్టేసుకోగ‌లుగుతున్నాం. అయితే ఒక్కోసారి యాప్స్ రెస్పాండ్ కావు. స్ట్ర‌క్ అయిపోయి ప‌ని చేయ‌వు. అలాంట‌ప్పుడు ఏం చేయాలంటే.. 

1.  మీ డివైస్‌లో మ‌ల్టీ టాస్కింగ్ మెనూను ఓపెన్ చేయ‌డానికి మీ ఫోన్ స్క్రీన్ నావిగేష‌న్‌లో స్క్వేర్ షేప్‌లో ఉండే రీసెంట్ యాప్స్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయండి. మీ డివైస్‌లో ఈ బ‌ట‌న్ లేక‌పోతే హోం బ‌ట‌న్‌ను హోల్డ్ చేసినా రీసెంట్ యాప్స్ కనిపిస్తాయి. 

2. Swipe the app you’d like to close to the left or right quickly, or tap the  icon on an app’s entry.

2. మీరు క్లోజ్ చేయాల‌న‌కున్న బ‌ట‌న్‌ను లెఫ్ట్ లేదా రైట్‌కు క్విక్‌గా స్వైప్ చేయండి. లేదా యాప్ ఎంట్రీలోకి వెళ్లే ముందు ఉన్న X ఐకాన్‌ను టాప్ చేయండి.

3. ఇప్పుడు ఆ యాప్ అదృశ్య‌మైపోతుంది. తర్వాత ర‌న్నింగ్ కాదు. 

4. కొన్ని డివైస్‌ల్లో క్లోజ్ ఆల్ బ‌ట‌న్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ర‌న్నింగ్ యాప్స్ అన్నింటినీ కిల్ చేస్తుంది.

ఇలా యాప్స్ ఫ్రీజ్ అయిపోయే ప్రాబ్లం త‌ర‌చూ వ‌స్తుంటే మీ ఫోన్‌లో క్రాపీ యాప్స్ ఉన్న‌ట్లే. వాటిని వెంట‌నే రిమూవ్ చేయ‌డం బెట‌ర్‌.

జన రంజకమైన వార్తలు