• తాజా వార్తలు
  •  

యాపిల్ టెన్‌కు ఆరు అద్భుత‌మైన ఆండ్రాయిడ్ ప్ర‌త్యామ్నాయాలు

యాపిల్ ఐ ఫోన్ ప‌దో యానివ‌ర్స‌రీ ఎడిష‌న్‌గా ఐఫోన్ టెన్  (iPhone X)ను రిలీజ్ చేసింది. అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసిన‌ట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ చెబుతున్నారు. అయితే ఐవోఎస్ కంటే ఆండ్రాయిడ్‌కే మా ఓటు అనేవారి కోసం ఆండ్రాయిడ్‌లోనే ఐఫోన్ టెన్‌కు చాలా ప్ర‌త్యామ్నాయాలున్నాయి.  ధ‌ర కూడా ఐఫోన్ టెన్ కంటే బాగా త‌క్కువే.  అవేమింటో ఓ లుక్కేద్దాం ప‌దండి. 

1. శాంసంగ్ గెలాక్సీ  (Samsung Galaxy S8)

యాపిల్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన శాంసంగ్‌లో ఇదే హై ఎండ్ ఫోన్‌. 2,960 x 1,440 పిక్సెల్స్ రిజల్యూష‌న్ తో కూడిన  5.7 ఇంచెస్  సూప‌ర్ ఎమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే దీని సొంతం. , క‌ర్వ్‌డ్ స్క్రీన్ ఉంది.

* 4జీబీ ర్యామ్

ఆక్టాకోర్ ప్రాసెస‌ర్

* ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌తో 12 ఎంపీ రియ‌ర్ కెమెరా

* లోలైట్‌లో కూడా సెల్ఫీలు తీసుకోవ‌డానికి వీలుగా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* వాట‌ర్, డ‌స్ట్ ప్రూఫ్‌

* ఐరిస్ స్కాన‌ర్‌

* బ్లూటూత్ 5.0 , వైర్‌లెస్ ఛార్జింగ్ స‌పోర్ట్

* 3,000 ఎంఏ హెచ్ బ్యాట‌రీ

* ప్రైస్‌: 57,900

 

 

2.  హెచ్‌టీసీ యూ 11 (HTC U11) - Rs 51,990

హెచ్‌టీసీలో వ‌చ్చిన ఈ హైఎండ్  ఫోన్‌లో కెమెరా సూప‌ర్‌. 12 ఎంపీ రియ‌ర్ కెమెరాకు   f1.7 ఆప‌ర్చ్చూర్‌, ఫేస్ డిటెక్ష‌న్ ఆటోఫోక‌స్‌, ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ ఫీచ‌ర్లు ఉన్నాయి.  స్మార్ట్‌ఫోన్ల‌లో హ‌య్య‌స్ట్ రేటెడ్ కెమెరాగా దీన్ని చెబుతున్నారు.

*  2,560 x 1,440 పిక్సెల్స్ రిజల్యూష‌న్ తో కూడిన  5.5 ఇంచెస్  సూప‌ర్ ఎల్సీడీ 5  డిస్‌ప్లే

* 6 జీబీ ర్యామ్

* 128 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్

స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్

* 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* వాట‌ర్, డ‌స్ట్ ప్రూఫ్‌

* ఐరిస్ స్కాన‌ర్‌

* బ్లూటూత్ 4.2 

* 3,000 ఎంఏ హెచ్ బ్యాట‌రీ

* ప్రైస్‌: 51,990

 

3. వ‌న్‌ప్ల‌స్ 5  (OnePlus 5 )

పెర్‌ఫార్మెన్స్‌, ప‌వ‌ర్ విష‌యంలో వ‌న్‌ప్ల‌స్ 5 ఈ ప్రైస్ రేంజ్‌లో సూప‌ర్ ఆల్ట‌ర్నేటివ్‌. 

*  1,920 x 1,080 పిక్సెల్స్ రిజల్యూష‌న్ తో కూడిన  5.5 ఇంచెస్  ఎమోల్డ్ డిస్‌ప్లే 

* 6 జీబీ/ 8 జీబీ ర్యామ్

* 64 జీబీ/ 128 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్

* 16ఎంపీ+ 20 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్‌కెమెరా సెట‌ప్

* 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

* వాట‌ర్, డ‌స్ట్ ప్రూఫ్‌

* ఐరిస్ స్కాన‌ర్‌

* బ్లూటూత్ 5.0

* 3,300 ఎంఏ హెచ్ బ్యాట‌రీ

* ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్ ఓఎస్‌

* ప్రైస్‌: 32,999

 

4.  హాన‌ర్ 8 ప్రో (Honor 8 Pro)  - Rs 29,999

30 వేల రూపాయ‌ల కంటే త‌క్కువ రేంజ్‌లో బెస్ట్ ఆప్ష‌న్ల‌లో ఇదొక‌టి.   2,560 x 1,440 పిక్సెల్స్ రిజల్యూష‌న్ తో కూడిన  5.7 ఇంచెస్  ఐపీఎస్  డిస్‌ప్లే ,  6 జీబీ ర్యామ్,  128 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్,   ఆక్టాకోర్ హైసిలికాన్ కైరిన్ 960  ప్రాసెస‌ర్, 12 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్‌కెమెరా సెట‌ప్

8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, * 4,000 ఎంఏ హెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  ఆండ్రాయిడ్ 7.0 హాన‌ర్ క‌స్ట‌మ్ ఓఎస్‌తో ర‌న్న‌వుతుంది.  ప్రైస్‌: 29,999

5. ఎల్జీ జీ 6 (LG G6)

18:9  యాస్పెక్ట్ రేషియోతో ట్రెండీ డిస్‌ప్లే దీని సొంతం.  2,880 x 1,440 పిక్సెల్స్ రిజల్యూష‌న్ తో కూడిన  5.7 ఇంచెస్  హెచ్‌డీఆర్ 10 కాంప్లియంట్  ఐపీఎస్  డిస్‌ప్లే ,  4 జీబీ ర్యామ్,  64 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్,   స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్, 13 ఎంపీ డ్యూయ‌ల్ రియ‌ర్‌కెమెరా సెట‌ప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా,  3,300 ఎంఏ హెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌, వైర్‌లెస్ చార్జింగ్ స‌పోర్ట్ కూడా ఉన్న ఈ మొబైల్   ప్రైస్‌: 37,990

 

6. ఎంఐ మిక్స్‌2 (Mi MIX 2)

షియోమి నుంచి రిలీజ‌యిన ఈ ఫోన్‌లో 5.99 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌.   2,160 x 1,080 పిక్సెల్స్ రిజల్యూష‌న్ తో కూడిన స్క్రీన్ తోపాటు సిరామిక్ బాడీ ఉన్నాయి. 6 జీబీ ర్యామ్,  64/128/256 జీబీ ఇంటర్న‌ల్ స్టోరేజ్,   స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్ఫోర్ యాక్సెస్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్‌తో కూడిన‌12 ఎంపీ  రియ‌ర్‌కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా,  3,400 ఎంఏ హెచ్ బ్యాట‌రీ ఉన్నాయి.  MiUi UI  బేస్డ్ ఆండ్రాయిడ్ 7.1 ఓఎస్‌తో న‌డిచే ఈ మొబైల్   ప్రైస్ 35,000 వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా. 

జన రంజకమైన వార్తలు