• తాజా వార్తలు
  •  

ఇండియాలో లభిస్తున్నబెస్ట్ షియోమి స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు, ధరలు..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఆధిపత్యం ఎవరిదంటే నిస్సందేహంగా చైనా దిగ్గజం షియోమిదేనని చెప్పవచ్చు. శాంసంగ్, ఆపిల్ కంపెనీలకు సవాల్ విసురుతూ షియోమి కంపెనీ ఇండియన్ మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంధర్భంగా ఇండియాలో లభిస్తున్న టాప్ షియోమి ఫోన్స్ ఇవేనని చెప్పవచ్చు.

Xiaomi Mi Mix 2 
ధర రూ. 32,999,  ఫీచర్లు 
5.99 అంగుళాల డిస్‌ప్లే 
2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ 
6జీబీ/8జీబీ ర్యామ్‌ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా 
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Xiaomi Redmi Note 4 (4GB) 
ధర రూ. 11,999, ఫీచర్లు 
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 
2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 
2.0GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 
అడ్రినో 506 జీపీయూ, 
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 
ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 
4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 
4100 mAh బ్యాటరీ, 
మైక్రోఎస్డీ సపోర్ట్, 
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Xiaomi Mi 5 
ధర రూ. 22,490, ఫీచర్లు
5.15 ఇంచ్ డిస్ ప్లే, 
స్నాప్ డ్రాగన్ 820- 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 
3/4జిబి రామ్ , 
16 ఎంపీ కెమెరా, 4 ఎంపీ సెల్ఫీ కెమెరా, 
పింగర్ ప్రింట్ సెన్సార్, 
3000mAh (టైపికల్) / 2910mAh (మినిమం) బ్యాటరీ

Xiaomi Mi Max 2 
ధర రూ. 13,999 ,స్పెసిఫికేషన్స్.. 
6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) 
విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 
3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 
5300mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 
యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.

Xiaomi Redmi 4 (4GB)
ధర రూ. 10,980, స్పెసిఫికేషన్స్.. 
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, 
ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, 
ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 
128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 
4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 
డ్యుయల్ సిమ్, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, 
బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ విత్ ఆన్ ద గో, 
బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరువు 150 గ్రాములు.

Xiaomi Redmi Y1 (4GB) 
ధర రూ. 9,999, ఫీచర్లు 
మెటల్ యునిబాడీ డిజైన్, 
5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 
ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, 
MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 
1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, 
ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), 
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), 
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా 256జీబి వరకు విస్తరణ సామర్ధ్యం, 
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 
3080mAh బ్యాటరీ.

Redmi 4A 
ధర రూ.రూ.5,999 ,స్పెసిఫికేషన్స్.. 
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్),
 ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 
1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 
అడ్రినో 308 జీపీయూ, 
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 
 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 
4G VoLTE సపోర్ట్, 
3,120 mAh బ్యాటరీ, 
బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ. 

జన రంజకమైన వార్తలు