• తాజా వార్తలు
 •  

రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల లోపు ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు మీకోసం

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అందులోనూ కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉన్న ఫోన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ? రూ 10,000/- ల ధర లోపు కూడా మంచి నాణ్యమైన కెమెరా క్వాలిటీ తో కూడిన ఫోన్ లు ప్రస్తుతం లభిస్తున్నాయి. ప్రీమియం ధర లోనూ అధ్బుతమైన కెమెరా పనితనం తో కూడిన ఫోన్ లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యం లో రూ 10,000/- ల నుండీ రూ 50,000/- ల వరకూ ఉన్న ప్రతీ కేటగరీ లో బెస్ట్ కెమెరా ఫోన్ ల లిస్టు ను ఈ ఆర్టికల్ లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది.

రూ 10,000/- ల లోపు బెస్ట్ కెమెరా ఫోన్ లు

 1. యు యురేకా బ్లాక్
 2. లెనోవా K8 ప్లస్
 3. మోటో G 5

రూ 10,000/- ల నుండీ  రూ 15,000/- ల వరకూ ఉండే బెస్ట్ కెమెరా ఫోన్ లు

 1. ఆసుస్ జెన్ ఫోన్ 3 S మాక్స్
 2. మోటో G5S ప్లస్
 3. షియోమీ Mi A1

రూ 15,000- ల నుండీ రూ 20,000/- ల వరకూ ఉండే బెస్ట్ కెమెరా ఫోన్ లు

 1. ఒప్పో F5
 2. సామ్సంగ్ గాలక్సీ ఆన్ మాక్స్
 3. వివో V5 ప్లస్

రూ 20,000/- ల నుండీ  రూ 25,000/- ల వరకూ ఉండే బెస్ట్ కెమెరా ఫోన్ లు

 1. ఒప్పో F3 ప్లస్
 2. సామ్సంగ్ గాలక్సీ C7 ప్రో
 3. మైక్రో మాక్స్ డ్యూయల్ 5

రూ 25,000/-  ల నుండీ  రూ 30,000/- ల వరకూ ఉండే బెస్ట్ కెమెరా ఫోన్ లు

 1. మోటో Z2 ప్లే
 2. హానర్ 8 ప్రో
 3. HTC యు ప్లే
 4. హానర్ వ్యూ 10

రూ 30,000/-  లనుండీ  రూ 45,000/- ల వరకూ ఉండే బెస్ట్ కెమెరా ఫోన్ లు

 1. LG G6
 2. HTC U అల్ట్రా
 3. సోనీ ఎక్స్ పీరియా

ఇవన్నీ వివిధ ధరలలో లభించే అత్యుత్తమ క్వాలిటీ తో కూడిన కెమెరా ను అందించే స్మార్ట్ ఫోన్ లు. ఇప్పుడు ప్రపంచం లోనే అత్యద్భుతమైన కెమెరా ను కలిగి ఉన్న టాప్ స్మార్ట్ ఫోన్ లను ఈ క్రింది లిస్టు లో చూద్దాం.

 1. ఐ ఫోన్ X
 2. గూగుల్ పిక్సెల్ 2 మరియు పిక్సెల్ 2 XL
 3. సామ్సంగ్ గాలక్సీ నోట్ 8
 4. ఐ ఫోన్ 8 ప్లస్
 5. HTC U11
 6. సామ్సంగ్ గాలక్సీ S8 మరియు గాలక్సీ S8
 7. సోనీ ఎక్స్ పీరియా XZ ప్రీమియం