• తాజా వార్తలు

సాంకేతిక ఉపాధి కి టాప్ కన్సల్ టెన్సిలు మీకు తెలుసా ?

ప్రస్తుతం ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలో కన్సల్ టెన్సి కోసం కూడా అంతే కష్టపడాల్సి వస్తోంది. ప్రధానా కంపెనీలకు వారదులుగా ఉంటూ సమర్థవంతమైన అభ్యర్థులను వారికి సమకూర్చడం కన్సల్ టెన్సిల ప్రధానా విధి.  కంపెనీతో సంభంధం లేకుండా శాలరీ వంటివి అన్నీ కూడా ఇవే చూసుకుంటాయి. ఫలితంగా కొంత మొత్తాన్ని ఇవి తీసుకుంటాయి. అంతే కాకుండా ఉద్యోగాలకు సంభందించిన కీలకమైన పత్రాలను కూడా అందించే కొన్ని శాలరీ వంటివి అన్నీ కూడా ఇవే చూసుకుంటాయి. అంతే కాకుండా ఉద్యోగాలకు సంభందించి కొన్ని కీలకమైన పత్రాలను ఇచ్చే కన్సల్ టెన్సిలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగం దొరకడం కష్టంగా ఉన్న సమయం కాబట్టి అనేక రకాల కన్సల్ టెన్సిలు రకరకాలా ప్రకటనలతో అభ్యర్థులను మభ్యపెడుతున్నాయి. కొంత మొత్తం డబ్బు కట్టించుకుని పత్తాలేకుండా పోతున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రధానా నగరాల్లో పుట్టగొడుగుల్ల రోజుకొక కన్సల్ టెన్సి పుట్టుకొస్తున్నాయి. ఇవాళ నానా హంగులతో ఉన్న ఆఫీసులు రాత్రికి రాత్రే ఎత్తేస్తున్నారు. దీనితో ఉద్యోగ భద్రత గాలిలో కలిసిపోతోంది. ఫలితంగా మోసపోవడం అభ్యర్థుల వంతుగా ఉంది. కాబట్టి కన్సల్ టెన్సిలను ఎంచుకునే ముందే దాని పూర్వాపరాలను పూర్తిగా తెలుసుకోవాలి. అందులో చేరిన అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకుని వీలైతే వారిని కూడా సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. హైదరాబాద్ లో అనేక రకాల కన్సల్ టెన్సిలు ఉన్నాయి.... వాటిలో నేరుగా రిక్యూట్ మెంట్ చేసుకుంటూ, కొన్ని ప్రధానా కంపెనీలకు వారధిగా ఉంటున్న టాప్ కన్సల్ టెన్సిల వివరాలు మీ కోసం.
 
1)  Randstad India
Corporate office – Chennai, Tamil Nadu | Establishment – 2012 |
Business – HR and Placement Services | Website – www.randstad.in 
 
contact details
# 702, 7th Floor, MSR Block, Survey No.88
Krishe Sapphire Building, Hi-Tech City Main Road, Madhapur
500 081
Hyderabad
T: 1800 267 4050
----------------------------------
2) Kelly Services 
Corporate office – Troy, Michigan, United States | Establishment – 1946 |
Business – Placement Services | Website – www.kellyservices.co.in 
contact details
Hyderabad
Kelly Services India Pvt. Ltd.
ANK's Tower.6-3-1086/A
Rajbhavan Road, Somajiguda
Hyderabad - 500 082
Tel:  91 40 4450 4444
Fax: 91 40 4020 4452
-----------------------------------------------
3) Husys 
Corporate office – Secunderabad, Andhra Pradhesh | Establishment – 2002 |
Business – HR Service | Website – www.husys.net 
Husys Consulting Limited,
Registered Office:
Husys House,
# 1-8-505/E/D/A,
Prakash Nagar, Begumpet,
Hyderabad – 500 016.
Phone : 040-6519 5632 / 99480 78937
-----------------------------------------------------
4)  Overseas Manpower Company Andhra Pradesh Ltd.
Corporate office – Hyderabad, Andhra Pradesh | Establishment – 2008 |
Business – Recruiting Agency | Website – www.omc.ap.gov.in 
 
Contact Details
goverment of andhrapradesh
3rd floor, D-Black, BRKR Bhavan,
near tank bund, saifabad
hyderabad-500063
PH- 040- 23300686
Managing Director: Sri.D.VARAPRASAD I.A.S.     Email: md_omc@ap.gov.in
General Manager: Dr.K.V.SWAMY     Email : gmomcap@gmail.com
PH- 040- 23300686, 9959500207
------------------------------------------------
5)ABC Consultants
Corporate office – New Delhi, India | Establishment – 1969 |
Business – Placement consultant | Website – www.abcconsultants.in
Contact Details
610 Navketan Complex
62 S.D. Road, Secunderabad 500 003
T: +91 40 4242 8585
--------------------------------------------------
6) Manpower Group 
Corporate office – Milwaukee, United States | Establishment – 1948 |
Business – HR & Recruitment Services | Website – www.manpower.co.in 
Contact Details
Uma Hyderabad House, Rajbhavan Road
Gowra Grand, S.P Road, Begum PET 
P: +91-40-67040700
-------------------------------------------------------
7) AlP Consulting
Corporate office – Bangalore, Karnataka | Establishment – 1996 |
Business – Job Consultancy | Website – www.alpconsulting.in
Contact Details
Cyber Heights, No. 402, 4th Floor, Plot No. 13,
Road No.2, Banjara Hills,
Hyderabad - 500034. Tel: +91 40 – 49490909
-------------------------------------------
8) TRIAD
Nestor Sourcing Pvt. Ltd
Corporate office – Hyderabad, Andhra Pradesh | Establishment – 2003 |
Business – Job Consultancy | Website – www.nestorsourcing.com
Contact Details
Registered Office
Nestor Sourcing Pvt. Ltd™
509 A, 5th Floor, Basheer Bagh,
Hyderabad, Andhra Pradesh,
India – 500 001
Tele: 040 42 400 400
-------------------------------------------------
9) Okda Consultancy
Corporate office – Hyderabad, Andhra Pradesh | Establishment – 2011 |
Business – Recruitment and HR | Website – www.okdaconsultancy.com
Contact Details
Okda Solutions
Contact Person : Mr. Okda
Address : 401,4th Floor, Kvr Enclave, Icici Bank Building, Beside Styam Theatre, Ameerpet
City : Hyderabad
State : Telangana
Country : India
Pin Code : 500016
Phone : +91-40-64626164
Fax : +91-40-33475183
Mobile : +91-8099860686
For Employer Email ID : info@okdasolutions.com
For Employee Email ID : cv@okdasolutions.com

 

జన రంజకమైన వార్తలు