• తాజా వార్తలు
  •  

జియో డీటీహెచ్ ఫ్రాంచైజ్ /  డీల‌ర్‌షిప్ తీసుకోవ‌డం ఎలా?

టెలికాం రంగంలో పెను సంచ‌ల‌నాలు సృష్టించి అప్ప‌టివ‌ర‌కు ఉన్న బూజు ప‌ట్టిన టారిఫ్ విధానాల్ని, క‌స్ట‌మ‌ర్ల ముక్కుపిండి ఛార్జీలు వ‌సూలు చేసిన మొబైల్ కంపెనీల‌ను నేల‌కు దించిన జియో ఇప్పుడు డీటీహెచ్ సెక్టార్‌ను టార్గెట్ చేసుకుంది.  ఫ్రీ స‌ర్వీసులు ఇస్తుంది కాబ‌ట్టి జియో సిమ్‌ వాడుతున్నారు అని కామెంట్లు చేసిన‌వారికి దిమ్మ‌తిరిగేలా ఏకంగా 7కోట్ల 20 ల‌క్ష‌ల మంది జియో యూజ‌ర్లు ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకున్నారు. క‌స్ల‌మ‌ర్లు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో జియో డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్ల‌లోనూ సంచ‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇలాంటి టైమ్‌లో జియో డీటీహెచ్ డీల‌ర్‌షిప్ తీసుకుంటే బాగుంటుందేమోన‌ని చాలా మంది ఆలోచిస్తుండ‌వ‌చ్చు.  ఆ ఆలోచ‌న ఉన్న‌వారు ఇది చ‌ద‌వాల్సిందే.

ఫ‌స్ట్ కం ఫ‌స్ట్ బేసిస్

జియో రెండు మూడు నెల‌ల్లో డీటీహెచ్ స‌ర్వీసులు తీసుకొస్తుంద‌ని జూన్ నుంచే అంచ‌నాలు ఉన్నాయి. త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.  రిల‌య‌న్స్ కూడా త‌మ డీటీహెచ్ సెట్‌టాప్ బాక్స్‌ల బిజినెస్‌లో భాగ‌స్వాముల‌య్యే వారి కోసం చూస్తోంది.   ఇండియా అంత‌టా దాదాపు 1100 జియో డీటీహెచ్ వ‌ర్క్‌స్టేష‌న్లు పెట్టాల‌ని జియో భావిస్తోంది. ఫ‌స్ట్ కం ఫ‌స్ట్ బేసిస్ ప‌ద్ధ‌తిలో ముందు వ‌చ్చిన‌వాళ్ల‌కే ఈ డిస్ట్రిబ్యూట‌ర్‌షిప్ ఇవ్వ‌నుంది. ఇందుకోసం రిల‌య‌న్స్ జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌ను కాంటాక్ట్ చేస్తే ఈ వివ‌రాలు తెలియ‌జేస్తారు.

ఎంత క్యాపిట‌ల్ ఉండాలి?

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం రిల‌న్స్ జియో డీటీహెచ్ డిస్ట్రిబ్యూట‌ర్ షిప్ తీసుకోవాలంటే

* 250 చ‌ద‌ర‌పు అడుగుల (స్క్వేర్ ఫీట్‌) కార్పెట్ ఏరియా

* ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం 3 నుంచి 5 ల‌క్ష‌ల రూపాయ‌లు

* ఎన్‌లిస్ట్‌మెంట్ ఛార్జీల కోసం మ‌రో 50 వేలు ఉండాలి.

Reliance Jio, Jio DTH, Dealership, Jio DTH work station, జియో డీటీహెచ్‌, ఫ్రాంచైజ్‌, డీల‌ర్‌షిప్‌, జియో డీటీహెచ్ వ‌ర్క్ స్టేష‌న్

How to get Jio DTH Franchise/ Dealership?

జియో డీటీహెచ్ ఫ్రాంచైజ్ /  డీల‌ర్‌షిప్ తీసుకోవ‌డం ఎలా?

టెలికాం రంగంలో పెను సంచ‌ల‌నాలు సృష్టించి అప్ప‌టివ‌ర‌కు ఉన్న బూజు ప‌ట్టిన టారిఫ్ విధానాల్ని, క‌స్ట‌మ‌ర్ల ముక్కుపిండి ఛార్జీలు వ‌సూలు చేసిన మొబైల్ కంపెనీల‌ను నేల‌కు దించిన జియో ఇప్పుడు డీటీహెచ్ సెక్టార్‌ను టార్గెట్ చేసుకుంది.  ఫ్రీ స‌ర్వీసులు ఇస్తుంది కాబ‌ట్టి జియో సిమ్‌ వాడుతున్నారు అని కామెంట్లు చేసిన‌వారికి దిమ్మ‌తిరిగేలా ఏకంగా 7కోట్ల 20 ల‌క్ష‌ల మంది జియో యూజ‌ర్లు ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకున్నారు. క‌స్ల‌మ‌ర్లు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో జియో డీటీహెచ్‌, బ్రాడ్‌బ్యాండ్ల‌లోనూ సంచ‌నాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇలాంటి టైమ్‌లో జియో డీటీహెచ్ డీల‌ర్‌షిప్ తీసుకుంటే బాగుంటుందేమోన‌ని చాలా మంది ఆలోచిస్తుండ‌వ‌చ్చు.  ఆ ఆలోచ‌న ఉన్న‌వారు ఇది చ‌ద‌వాల్సిందే.

ఫ‌స్ట్ కం ఫ‌స్ట్ బేసిస్

జియో రెండు మూడు నెల‌ల్లో డీటీహెచ్ స‌ర్వీసులు తీసుకొస్తుంద‌ని జూన్ నుంచే అంచ‌నాలు ఉన్నాయి. త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.  రిల‌య‌న్స్ కూడా త‌మ డీటీహెచ్ సెట్‌టాప్ బాక్స్‌ల బిజినెస్‌లో భాగ‌స్వాముల‌య్యే వారి కోసం చూస్తోంది.   ఇండియా అంత‌టా దాదాపు 1100 జియో డీటీహెచ్ వ‌ర్క్‌స్టేష‌న్లు పెట్టాల‌ని జియో భావిస్తోంది. ఫ‌స్ట్ కం ఫ‌స్ట్ బేసిస్ ప‌ద్ధ‌తిలో ముందు వ‌చ్చిన‌వాళ్ల‌కే ఈ డిస్ట్రిబ్యూట‌ర్‌షిప్ ఇవ్వ‌నుంది. ఇందుకోసం రిల‌య‌న్స్ జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌ను కాంటాక్ట్ చేస్తే ఈ వివ‌రాలు తెలియ‌జేస్తారు.

ఎంత క్యాపిట‌ల్ ఉండాలి?

ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం రిల‌న్స్ జియో డీటీహెచ్ డిస్ట్రిబ్యూట‌ర్ షిప్ తీసుకోవాలంటే

* 250 చ‌ద‌ర‌పు అడుగుల (స్క్వేర్ ఫీట్‌) కార్పెట్ ఏరియా

* ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం 3 నుంచి 5 ల‌క్ష‌ల రూపాయ‌లు

* ఎన్‌లిస్ట్‌మెంట్ ఛార్జీల కోసం మ‌రో 50 వేలు ఉండాలి.

జన రంజకమైన వార్తలు