• తాజా వార్తలు

తెలంగాణ లో ఈ గవర్నెన్స్ సేవలు

ప్రభుత్వ పాలన లో పారదర్శకత వేగం నాణ్యత పెంచాలంటే ఈ గవర్నన్సె ఒక్కటే మార్గమని అన్ని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం యొక్క  అన్ని విభాగాల లోనూ ఈ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ కార్యకలాపా లను ఆన్ లైన్ చేసేసినట్లు ముఖ్య మంత్రి  శ్రీ కెసీఅర్ అన్నారు. తెలంగాణా లో కుడా SRDH ను ఉపయోగించి  ఆధార్ కార్డ్ లను సేకరించడం జరిగింది.  దీనిని ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమయింది. ఈ గవర్నెన్స్ వలన ప్రభుత్వ సేవలను ఎవరైనా ఎక్కడైనా  వినియోగించుకునే వీలు ఉంటుందని ఐటి మంత్రి  శ్రీ కెటి ఆర్ అన్నారు. 

 

జన రంజకమైన వార్తలు