• తాజా వార్తలు

తెలంగాణ కళాశాలలో స్కిల్ల్ డెవలప్ మెంట్ కార్యక్రమం.

తెలంగాణా లోని ఇంజినీరింగ్ మరియు డిగ్రీ  కళాశాలలో స్కిల్ డేవలప్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐటీ మంత్రి కెటి ఆర్ చెప్పారు.తెలంగాణా లోని  సుమారు 105 కళాశా ల లో ఈ కార్య క్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కమ్యూనికషన్  నైపుణ్యాలను,కంప్యూటర్ నైపుణ్యాలనూ నేర్పిస్తారు. తద్వారా వారు కోర్సు పూర్తైన వెంటనే ప్రముఖ బహుళ జాతి కంపెనీ ల లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.అవసరాన్ని బట్టి వారి సేవలను ప్రభుత్వం లో కూడా ఉపయొగించుకునే వీలు ఉంటుంది. దీనిని  ప్రయోగత్మకంగా ప్రారంభిస్తున్నట్లు ఇది విజయవoతమైతే తెలంగాణ లో ని మిగతా కళాశాలల  లో నూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవoతం  చేస్తామని మంత్రి చెప్పారు.

 

జన రంజకమైన వార్తలు