• తాజా వార్తలు
  •  

రిల‌య‌న్స్ జియో స‌రికొత్త 18 ప్లాన్ల‌న్నీ ఒకేచోట మీకోసం..

జియో యూజర్ల‌కు అన్ని ఆఫ‌ర్లు అందుకోవ‌డానికి జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్ త‌ప్ప‌నిస‌రి. గ‌త సంవ‌త్స‌రం  మార్చిలో 99 రూపాయ‌ల‌తో రీఛార్జి చేయించుకున్న వారికి జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను కంపెనీ ఏడాది వ్యాలిడిటీతో ఇచ్చింది. ఆ గడువు నాలుగు రోజుల కింద‌ట ముగిసిపోయింది. అయితే యూజ‌ర్ల‌కు మ‌రో ఏడాదిపాటు ఫ్రీగా ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఇస్తున్న‌ట్లు జియో ప్ర‌క‌టించింది.   ప్ర‌స్తుతం జియో 19 రూపాయ‌ల నుంచి 9,999 రూపాయ‌ల వ‌ర‌కు ఎన్నో టారిఫ్‌ల‌ను అమ‌లు చేస్తోంది. ఆ ప్లాన్లు, వాటి వ్యాలిడిటీ, డేటా,కాల్స్ వివ‌రాలన్నీ ఒకేచోట ఇస్తున్నాం. 
1) రూ.19 ప్లాన్‌:
 150 ఎంబీ డేటా, 20ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ ఒక్క రోజు

2) రూ. 52 ప్లాన్ 
 రోజుకు 1.5 జీబీ డేటా, 70ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 7 రోజులు

3) రూ. 98 ప్లాన్ 
 2 జీబీ డేటా, 300 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు

4) రూ. 149 ప్లాన్ 
 రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 42 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు

5) రూ.198  ప్లాన్ 
 రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు

6) రూ.299 ప్లాన్ 
 రోజుకు 3 జీబీ డేటా చొప్పున మొత్తం 84 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు

7) రూ.349  ప్లాన్ 
 రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 105 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 70 రోజులు

8) రూ.398  ప్లాన్‌
రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 140 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 70 రోజులు

9) రూ.399  ప్లాన్‌
రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 84 రోజులు

10) రూ.448  ప్లాన్‌
 రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 84 రోజులు

11) రూ.449  ప్లాన్‌
 రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 136 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 91 రోజులు

12) రూ.498  ప్లాన్‌
  రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 182 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 91 రోజులు

13) రూ.509  ప్లాన్‌
 రోజుకు 4 జీబీ డేటా చొప్పున మొత్తం 112 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు

14) రూ.799   ప్లాన్‌
 రోజుకు 5 జీబీ డేటా చొప్పున మొత్తం 140 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 28 రోజులు

15) రూ.999  ప్లాన్‌
 మొత్తం 60 జీబీ డేటా (రోజుకింత అని లెక్క లేదు) , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 90 రోజులు

16) రూ.1,999  ప్లాన్‌
 మొత్తం 125 జీబీ డేటా (రోజుకింత అని లెక్క లేదు) , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 180 రోజులు

17) రూ.4,999  ప్లాన్‌
మొత్తం 350 జీబీ డేటా (రోజుకింత అని లెక్క లేదు) , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 360 రోజులు

12) రూ.9,999  ప్లాన్‌
  మొత్తం 750 జీబీ డేటా (రోజుకింత అని లెక్క లేదు) , రోజుకు 100 ఎస్ఎంస్‌లు. వ్యాలిడిటీ 360 రోజులు
 

జన రంజకమైన వార్తలు