• తాజా వార్తలు
  •  

500 రూపాయ‌ల్లోపు 4జీ ప్లాన్స్‌లో బెస్ట్ వాల్యూ  ఫ‌ర్ మ‌నీ ఆఫ‌ర్స్ మీకోసం..

ఏడాదిన్న‌ర కాలంగా టెలికం ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న పోటీ వినియోగ‌దారుడికి ఎంతో మేలు చేసింది. కేబీలు, ఎంబీలు లెక్క చూసుకుని ఈరోజు ఒక జీబీ డేటాను వాడుకోగ‌లుగుతున్నారంటే జియో తీసుకొచ్చిన విప్ల‌వ‌మే కార‌ణం. జియో  ఆఫ‌ర్ల‌ను తట్టుకోవ‌డానికి అన్ని కంపెనీలు రేట్లు త‌గ్గించాయి. పోటీలో రోజురోజూ త‌గ్గించుకుంటూనే వెళుతున్నాయి. న్యూఇయ‌ర్‌లో ఈ ఆఫ‌ర్స్ హోరు ఇంకా పెరుగుతోంది.  జియో ఒక ఆఫ‌ర్ ఇస్త దానికంటే మెరుగ్గా ఉండాల‌ని ఎయిర్‌టెల్ మ‌రో ప్లాన్ మార్కెట్‌లోకి తెస్తోంది. ఐడియా, వొడాఫోన్  ఇలా అన్ని కంపెనీలూ ఇదేదారిలో ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో  ప్ర‌స్తుతం 500 రూపాయ‌ల్లోపు  ధ‌ర‌లో బెస్ట్ వాల్యూ ఫ‌ర్ మ‌నీ 4జీ డేటా ప్లాన్స్ ఇవీ..
జియో 399 ప్లాన్‌
ధ‌ర‌:  399 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
ఎస్ఎంస్‌లు: అన్‌లిమిటెడ్ ఫ్రీ
వ్యాలిడిటీ: 70 రోజులు

జియో 459 ప్లాన్‌
ధ‌ర‌: 459 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
ఎస్ఎంస్‌లు: అన్‌లిమిటెడ్ ఫ్రీ
వ్యాలిడిటీ: 84  రోజులు

జియో 499 ప్లాన్‌
ధ‌ర‌:  499 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
ఎస్ఎంస్‌లు: అన్‌లిమిటెడ్ ఫ్రీ
వ్యాలిడిటీ: 91 రోజులు
ఎయిర్‌టెల్ 399 ప్లాన్‌
ధ‌ర‌:  399 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
ఎస్ఎంస్‌లు:  రోజుకు 100 ఫ్రీ
వ్యాలిడిటీ: 70 రోజులు
 
ఎయిర్‌టెల్‌
ఇండియాలో అతిపెద్ద టెలికం నెట్‌వ‌ర్క్ అయిన ఎయిర్‌టెల్ 500 రూపాయ‌ల్లోపులో రెండు బెస్ట్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది.
ఎయిర్‌టెల్ 399 ప్లాన్‌
ధ‌ర‌:  399 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
ఎస్ఎంస్‌లు:  రోజుకు 100 ఫ్రీ
వ్యాలిడిటీ: 70 రోజులు
 
ఎయిర్‌టెల్ 448 ప్లాన్‌
ధ‌ర‌: 448 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
వ్యాలిడిటీ: 82 రోజులు
 
వొడాఫోన్‌
వొడాఫోన్ కూడా 500లోపు రెండు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది.  యావ‌రేజ్‌ను రోజుకు ఆరు రూపాయ‌లు ఖ‌ర్చుపెడితే ఈ ఆఫ‌ర్లు పొంద‌వ‌చ్చు.
వొడాఫోన్ 176 ప్లాన్‌
ధ‌ర‌: 176 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
వ్యాలిడిటీ: 28 రోజులు
ఈ  ప్లాన్‌లో రోజుకు 250 నిముషాలు, వారానికి 1000 నిముషాల వ‌ర‌కు మాత్ర‌మే ఫ్రీకాల్స్ వ‌స్తాయి. ఈ ప్లాన్ ఎంపిక చేసిన కొన్నిస‌ర్కిల్స్‌లో మాత్ర‌మే వ‌స్తుంది.
 
వొడాఫోన్ 458 ప్లాన్‌
ధ‌ర‌: 458 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
వ్యాలిడిటీ: 70 రోజులు
ఈ  ప్లాన్‌లో రోజుకు 250 నిముషాలు, వారానికి 1000 నిముషాల వ‌ర‌కు మాత్ర‌మే ఫ్రీకాల్స్ వ‌స్తాయి. ఈ ప్లాన్ ఎంపిక చేసిన కొన్నిస‌ర్కిల్స్‌లో మాత్ర‌మే వ‌స్తుంది.
 
ఐడియా 
ఐడియా కూడా 500లోపు ఒక ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. మిగ‌తావాటి కంటే ఎక్కువ‌గా రోజుకు 1.5 జీబీ డేటా ఇస్తోంది. అయితే ఎయిర్‌టెల్‌, జియోల్లో ఈ ధ‌ర‌కు 70 రోజుల ప్లాన్ వ‌స్తుండ‌గా ఐడియా 28 రోజుల వ్యాలిడిటీతో మాత్ర‌మే ఇవ్వడంతో ఈ ప్లాన్ పెద్ద‌గా స‌క్సెస్ కావ‌డం లేదు. 
ఐడియా 357 ప్లాన్‌
ధ‌ర‌: 357 రూపాయ‌లు
డేటా:  రోజుకు 1.5 జీబీ
కాల్స్‌:  లోక‌ల్‌, ఎస్టీడీ,నేష‌న‌ల్ రోమింగ్‌కు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌
వ్యాలిడిటీ: 28 రోజులు

జన రంజకమైన వార్తలు