• తాజా వార్తలు
  •  

డ‌బ్బు కోసం ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు మ‌ర్చిపోకూడ‌ని జాగ్ర‌త్త‌లు


ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతుంటే ఆ మజాయే వేరు.. గంట‌లు నిమిషాల్లా గ‌డిచిపోతుంటాయి. స్కోర్లు మీద స్కోర్లు సాధిస్తుంటే..కొత్త కొత్త లెవెల్స్‌రీచ్ అవుతుంటే మంచి కిక్కు వ‌స్తుంది. స‌ర‌దా కోసం ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్ల‌ను ఎవ‌రిన‌డిగినా చెప్పే మాట‌లే ఇవి. కానీ ప్రొఫెష‌న‌ల్‌గా ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డ‌బ్బులు సంపాదించాల‌నుకునేవాళ్లు ఇలాంటివి చెప్పరు. వాళ్ల‌కు ఏ గేమ్ ఆడితే ఎంత సంపాదించ‌గ‌ల‌మ‌నేదే టార్గెట్‌. అలా డ‌బ్బుల కోసం ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వారి కోసం కొన్ని జాగ్ర‌త్త‌లు..
రెప్యూటెడ్ సైట్స్‌నే సెలెక్ట్ చేసుకోండి
ఆన్‌లైన్ పోక‌ర్‌, ర‌మ్మీలాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడేట‌ప్పుడు రెప్యూటెడ్ సైట్‌నే సెలెక్ట్ చేసుకోవాలి.  bCasino.co.uk లాంటి సైట్ల‌లో ఫెయిర్ గేమ్ ప్లే ఉండ‌డ‌మే కాదు ట్రాన్సాక్ష‌న్ కూడా సెక్యూర్‌గా, సేఫ్‌గా జ‌రుగుతుంది.
మంచి వాతావ‌ర‌ణంలో ఆడండి
 గేమింగ్ ఆడేట‌ప్పుడు  అది ఆఫీస్ క్యాబిన్ కావ‌చ్చులేదా ఇంట్లో కావ‌చ్చుమీ చుట్టుప‌క్క‌ల వాతావ‌ర‌ణం బాగుండేలా చూసుకోండి. ప్రొఫెష‌న‌ల్‌గా గేమ్ ఆడాల‌నుకుంటే యాటిట్యూడ్ మాత్ర‌మే కాదు.. మీరు కూర్చునే ప్లేస్ ఆఖ‌రికి చైర్‌తో స‌హా అంతా ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండాలి. డిస్ట్ర‌బెన్స్ ఉంటే అవి మీ ఆట మీద, స్కోర్‌మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.
హార్డ్‌వేర్ పార్ట్స్‌ని అప్‌డేటెడ్‌గా ఉంచుకోండి
హైరిజ‌ల్యూష‌న్ ఉండే పెద్ద మానిట‌ర్ మీద ఆడితే గేమ్ థ్రిల్లింగ్‌గా అనిపించ‌డ‌మే కాదు ఎక్కువ‌సేపు ఆడినా త్వ‌ర‌గా అలసిపోకుండా ఉంటారు. అలాగే హై క్వాలిటీ మౌస్ వాడితే మీ రిస్ట్ స్ట్రెయిన్ అవ‌కుండా ఉంటుంది. గేమ్ మ‌ధ్య‌లో ఓ షార్ట్ బ్రేక్ తీసుకుని ఫ్రెష‌ప్ కండి.
మంచి సాఫ్ట్‌వేర్లను వాడండి
ఆన్‌లైన్ గేమింగ్ సైట్స్ రూల్‌ను బ‌ట్టి కొన్ని సాఫ్ట్‌వేర్ల‌ను కూడా గేమింగ్‌కు మీరు యూజ్ చేసుకోవ‌చ్చు. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే మీ గేమింగ్ పెర్‌ఫార్మెన్స్ పెరుగుతుంది. ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న‌ప్పుడు మీ ప్ర‌త్య‌ర్థి సిట్యుయేష‌న్ ఏంటి, అత‌ని బ‌లాబ‌లాలేమిటో ఎసెస్ చేయండి. కాసినో వంటి గేమ్స్ ఆడేట‌ప్పుడు మీ ఆపోనెంట్స్‌ను ఈజీగా గుర్తుపట్ట‌డానికి క‌ల‌ర్‌కోడెడ్ సిస్టం వాడుకోండి.
పెట్టుబ‌డి పెట్ట‌డం మాన‌కండి
 మీ గేమింగ్ పెర్‌ఫార్మెన్స్ పెర‌గ‌డానికి వాడే సాఫ్ట్‌వేర్ల  నుంచి గేమ్‌లో బెట్ క‌ట్టే మ‌నీ వ‌ర‌కు మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే.అయితే ఇన్వెస్ట్ చేసిన‌దానికంటే ఎక్కువ సంపాదించ‌డానికి క‌ష్ట‌ప‌డండి. అంతేకానీ ఫ్రీగా రావాలంటే దాని ఫ‌లితాలు కూడా అలాగే ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు Twitchలో మీరు ఫ్రీగానే ప్రారంభించ‌వ‌చ్చు. అయితే రెవెన్యూ త‌క్కువ‌గా ఉంటుంది. పేమెంట్‌తో వ‌చ్చే Twitch Partner Programతో మీరు ఎక్కువ‌మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ నుంచిఎక్కువ సంపాదించ‌వ‌చ్చు. మానిట‌ర్‌, గ్రాఫిక్ కార్డ్‌, మైక్రోఫోన్, డిజిట‌ల్ కెమెరా ఇలా క్వాలిటీ ప‌రిక‌రాల మీద పెట్టుబడి పెడితే అది మీకు గేమింగ్‌లో ప్ల‌స్ అయి మంచి సంపాద‌న ఇస్తుంది.
స్ట్రాంగ్ ఫాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోండి
గేమ్ ప్లేను స్ట్రీమింగ్ చేయ‌డం ద్వారా ఫాన్స్‌ను పెంచుకోండి. అమెజాన్ ప‌వ‌ర్డ్ ట్విచ్ లేదా గూగుల్ ప‌వ‌ర్డ్ యూ ట్యూబ్‌లో మీరు గేమ్ ప్లేను స్ట్రీమింగ్ చేయొచ్చు. అప్పుడు మీ వ్యూయ‌ర్స్ మీ అప్‌డేట్స్ చూస్తారు. మీతో చాట్ చేయ‌డం, స‌ల‌హాలివ్వ‌డం చేస్తారు. మీ గేమ్‌ను చూసేవాళ్ల వ్యూయ‌ర్‌షిప్ పెరిగితే మీకు యాడ్స్ నుంచి  డ‌బ్బులు వ‌స్తాయి. అయితే మీరు ఆట‌మీద అంకిత‌భావం, నిబ‌ద్ధ‌త ఉంచాలి.
ర్యాంక్ పెరిగే కొద్దీ ప‌బ్లిక్‌లోకి వెళ్లండి
మీరు ప్రొఫెష‌న‌ల్ గేమ‌ర్ అవ్వాలంటే ఆట‌మీద ఏకాగ్ర‌త‌, అంకిత‌భావం, టైమ్ స్పెండ్ చేయ‌డ‌మే కాదు మీరు గేమ్‌లో డెవ‌ల‌ప్ అవ్వ‌డానికి టెక్నాలజీని వాడుకోవాలి. ఏఐ టెక్నాల‌జీతో న‌డిచే బోట్స్‌తో త‌ర‌చూ గేమ్స్ ఆడండి.ఇలా మీ స్కిల్స్ పెంచుకుంటుంటే గేమ్‌లో ప‌ర్‌ఫెక్ష‌న్ వస్తుంది. దాన్ని బ‌ట్టే ర్యాంకింగ్ పెరుగుతుంది. ఇలా మీరుడెవ‌ల‌ప్ అవుతున్న కొద్దీ దాన్ని ప‌బ్లిక్‌తో పంచుకోండి. ఆన్‌లైన్ టీమ్స్‌తో క‌లవండి. ప‌బ్లిక్ ఆన్‌లైన్ కాంపిటీషన్స్‌లో పాల్గొనండి.అది మీకురిపుటేష‌న్ పెంచుతుంది.
 

జన రంజకమైన వార్తలు