• తాజా వార్తలు

ట్విట్టర్ లో కొత్తగా 69 ఎమోజీలు

పాపులర్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్తగా 69 ఎమోజీలను చేర్చింది. సందేశాలు, పోస్టింగుల్లో భావాలకు అనుగుణంగా వీటిని వాడుకోవచ్చు. ఎమోజీ 5.0కు స‌పోర్ట్‌నివ్వడంతో ట్విట్ట‌ర్లో ఈ ఎమోజీలు కొత్తగా యాడ్ అయ్యాయి.
అప్ డేట్ చేయకుండానే అందుబాటులోకి..
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ఫోన్లతోపాటు ట్విట్ట‌ర్‌ను డెస్క్‌టాప్ పీసీల‌పై వాడుతున్న వారు కూడా ఈ కొత్త ఎమోజీల‌ను పొంద‌వ‌చ్చు. అందుకు ఎలాంటి అప్‌డేట్ పొందాల్సిన అవ‌స‌రం లేదు.
కొత్తగా చేర్చిన ఎమోజీల్లో కొన్ని
woman with headscarf face with raised eyebrow exploding head crazy face face with monocle face vomiting shushing face face with hand over mouth breastfeeding

జన రంజకమైన వార్తలు