• తాజా వార్తలు
  •  

ఈ జనవరిలో రానున్న బెస్ట్ ఫోన్స్ మీ కోసం

2017 వ సంవత్సరం గడచి పోయి కొత్త సంవత్సరం వచ్చేసింది. 2018 వ సంవత్సరపు మొదటి నెలలో కొన్ని ఆసక్తిని రేకెత్తించే స్మార్ట్ ఫోన్ లు ఇండియా లో లాంచ్ అవ్వనున్నాయి. గత సంవత్సరం మనం అనేక రకాల కొత్త ట్రెండ్ లను మరియు ఆవిష్కరణల ను ఈ  స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి చూసియున్నాము. 18 :9 డిస్ప్లే, పెద్ద బ్యాటరీ లు, డ్యూయల్ కెమెరా ల హడావిడినీ అలాగే షియోమీ యొక్క అనూహ్య పెరుగుదల , సామ్ సంగ్ అమ్మకాలలో వచ్చిన స్వల్ప తగ్గుదల ఇవన్నీ గత సంవత్సరం జరిగినవే. అయితే ఈ సంవత్సరం మొదట్లో ఏమేమి ఫోన్ లు వినియోగదారుల ముందుకు రానున్నాయో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

నోకియా 7                                                                                                                            

ఈ నోకియా 7 అనేది ఒక మధ్య స్థాయి ప్రీమియం స్మార్ట్ ఫోన్ . స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్ తో పవర్ చేయబడి ఉంటుంది. ఇది బిల్డ్ క్వాలిటీ కెపాసిటీ ని కలిగి ఉంటుంది. ఐపి54 సర్టిఫికేషన్ ను కలిగిఉంటుంది.

స్పెసిఫికేషన్ లు

5.2 ఇంచ్ FHD డిస్ప్లే, 1920x1080 పిక్సెల్స్ 424 PPI

16.0 మెగా పిక్సెల్ కార్ల్ జెయిస్ ప్రైమరీ డ్యూయల్ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్

5.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లు.

ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్ విత్ అడ్రెనో 508 GPU

4 GB RAM + 64 GB స్టోరేజ్ ; 6 GB RAM + 64GB స్టోరేజ్

3,000 mAh Li-ion బ్యాటరీ

వైఫై 802.11a/b/g/n/ac  బ్లూ టూత్ 5.0 USB 3.1 టైపు –C NFC ఎఫ్ ఎం రేడియో A –GPS, GLONASS , BDS

సామ్ సంగ్ గాలక్సీ  S 9 & S 9+

గాలక్సీ S 9 స్పెసిఫికేషన్ లు

5.8 ఇంచ్ QHD డిస్ప్లే 1440x2960 పిక్సెల్స్ 568 PPI

12.0 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా డ్యూయల్ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్

8.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లు

ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్

4 GB RAM + 64 GB స్టోరేజ్

వైఫై 802.11 a/b/g/n/ac  బ్లూ టూత్ 5.0 USB 3.1 NFC ఎఫ్ ఎం రేడియో A-GPS, GLONASS. BDS, GALILEO

గాలక్సీ S9 + స్పెసిఫికేషన్ లు         

6.2 ఇంచ్ QHD డిస్ప్లే 1440X2960 పిక్సెల్స్ 531 PPI

12.0 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా డ్యూయల్ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్

8.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లు

ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్

4 GB RAM + 64 GB స్టోరేజ్ ; 6 GB RAM + 128 GB స్టోరేజ్

వైఫై 802.11 a/b/g/n/ac  బ్లూ టూత్ 5.0 USB 3.1 NFC ఎఫ్ ఎం రేడియో A-GPS, GLONASS. BDS, GALILEO

షియోమీ రెడ్ మీ 5 & రెడ్ మీ 5 ప్లస్       

షియోమీ రెడ్ మీ 5 స్పెసిఫికేషన్ లు

5.7 ఇంచ్ HD + డిస్ప్లే 1440x720 పిక్సెల్ 282 PPI

12.0 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా LED ఫ్లాష్

5.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లు

ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ విత్ అడ్రెనో 506 GPU

2 GB RAM + 16GB స్టోరేజ్ ;3 GB RAM + 32 GB స్టోరేజ్

3,300 mAh Li- Po బ్యాటరీ

వైఫై 802.11 b.g.n  బ్లూ టూత్ 4.2 మైక్రో USB 2.0 ఎఫ్ ఎం రేడియో A-GPS, GLONASS, BDS

షియోమీ రెడ్ మీ 5 ప్లస్ స్పెసిఫికేషన్ లు         

5.99 ఇంచ్ FHD డిస్ప్లే  2160X 1080 పిక్సెల్స్ 403 PPI

12.0 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా లు డ్యూయల్ LED డ్యూయల్ టోన్ ఫ్లాష్

5.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లు

ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ విత్ అడ్రెనో 506 GPU

3 GB RAM + 32 GB స్టోరేజ్ ;4  GB RAM + 64 GB స్టోరేజ్

4000 mAh Li- Po బ్యాటరీ

వైఫై 802.11 b.g.n  బ్లూ టూత్ 4.2 మైక్రో USB 2.0 ఎఫ్ ఎం రేడియో A-GPS, GLONASS, BDS, గెలీలియో

జియోనీ S11

5.99 ఇంచ్ FHD + డిస్ప్లే ; 2160 x 1080  పిక్సెల్స్ 403 PPI

డ్యూయల్ 16.0 మెగా పిక్సెల్ + 5.0 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా లు LED ఫ్లాష్

డ్యూయల్ 16.0 మెగా పిక్సెల్ + 8.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లు

ఆక్టా కోర్ మీడియా టెక్ MT6763 హీలియో P23 ప్రాసెసర్ విత్ Mali-G71 MP2 GPU

4 GB RAM + 64GB స్టోరేజ్

3410 mAh Li-ion బ్యాటరీ

వై ఫై 802.11 బ్లూ టూత్ 4.0 మైక్రో USB 2.0 ఎఫ్ ఎం రేడియో A – జిపిఎస్

హానర్ V10 స్పెసిఫికేషన్ లు

5.99 ఇంచ్ FHD + LTPS IPS LCD డిస్ప్లే 2160 x1080  పిక్సెల్స్ 403 PPI

డ్యూయల్ 16.0 మెగా పిక్సెల్స్ + 20.0 మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా లు LED ఫ్లాష్

13.0 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

హిసిలికన్ కిరిన్ 970 ప్రాసెసర్ విత్ Mali- G72 MP12 GPU

4 GB RAM + 64 GB  స్టోరేజ్ ;  6 GB RAM + 64 GB స్టోరేజ్ ; 6 GB RAM+ 128 GB స్టోరేజ్

3750 mAh Li- ion బ్యాటరీ

వైఫై 802.11 a/d/g/n/ac  బ్లూ టూత్ 4.2 యూ ఎస్ బి 2.0 Type – C ,A-GPS, GLONASS, BDS

 

 

 

జన రంజకమైన వార్తలు