• తాజా వార్తలు
  •  

భారత్ లో లభిస్తున్న టాప్ VoLTE ఫోన్ ల లిస్టు – మీ కోసం

ప్రస్తుతం అంతా 4 జి హవా నడుస్తుంది. ఈ 4 జి తో అత్యంత వేగవంతమైన డేటా ను పొందవచ్చు. 4 జి అనేది పని చేయాలంటే అంటే మీ ఫోన్ లో 4 జి నెట్ వర్క్ ఉండాలి అంటే మీ ఫోన్ VoLTE ఎనేబుల్డ్ అయి ఉండాలి. VoLTE టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు మాత్రమే VoLTE టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు మాత్రమే 4 జి ని సపోర్ట్ చేస్తాయి. ఈ నేపథ్యం లో భారతదేశం లో అందుబాటులో ఉన్న టాప్ VoLTE స్మార్ట్ ఫోన్ ల గురించి మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. రండి అవేంటో ఒక లుక్కేద్దాం.

రూ 10, 000/- ల లోపు ధర లో లభించేవి

1.    Xiaomi Redmi Note 3
డిస్ప్లే   : 5.5 ఇంచ్
కెమెరా : 16 MP – 5 MP
OS   : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ   : 4050 mAh

2.    లెనోవా K3 నోట్
డిస్ప్లే  : 5.5 ఇంచ్
కెమెరా  : 13 MP- 5 MP
OS : ఆండ్రాయిడ్ 5.2   ( ఆండ్రాయిడ్ 6.0 కి కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు )
బ్యాటరీ   : 3000 mAh

3.    లెనోవా వైబ్ K5
డిస్ప్లే   : 5 అంగుళాలు
కెమెరా  : 13 MP  - 5 MP
OS    : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ : 2750 mAh

4.    Coolpad note 3
డిస్ప్లే   : 5.5 అంగుళాలు
కెమెరా  : 13 MP -5 MP
OS  : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ : 3000 mAh

5.    Coolpad Note 3 Lite
డిస్ప్లే  : 5 అంగుళాలు
కెమెరా  : 13 MP – 5 MP
OS   : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ : 2550 mAh

రూ 10,000/-  -- 20,000/- ల ధర లో లభించేవి

6.    Xiaomi redmi note3  32 GB
డిస్ప్లే  : 5.5 అంగుళాలు
కెమెరా   : 16 MP – 5 MP
OS  : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ  : 4050 mAh

7.    లెనోవా K 4 నోట్
డిస్ప్లే   : 5.5 అంగుళాలు
కెమెరా  : 13 MP  - 5 MP
OS  :  ఆండ్రాయిడ్ 5.1  ( ఆండ్రాయిడ్ 6.0 కి అప్ గ్రేడ్ అవుతుంది )
బ్యాటరీ  : 3300 mAh

8.    సామ్సంగ్ గాలక్సీ J 7
డిస్ప్లే  : 5.5 అంగుళాలు
కెమెరా  : 13 MP – 5 MP
OS : ఆండ్రాయిడ్ 6.0
బ్యాటరీ : 3300 mAh

9.    లెనోవా K5 నోట్
డిస్ప్లే  : 5.5 అంగుళాలు
కెమెరా 13 MP – 8 MP
OS  : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ    : 3500 mAh

10.    సామ్సంగ్ గాలక్సీ J 7
డిస్ప్లే   : 5.5 అంగుళాలు
కెమెరా : 13 MP – 5 MP
OS  : ఆండ్రాయిడ్ 6.0
బ్యాటరీ : 3300 mAh

రూ 20,000/- ల నుండీ 25,000 ల ధర లో లభించేవి.

11.    సామ్సంగ్ గాలక్సీ S 7
డిస్ప్లే  : 5.1 అంగుళాలు
కెమెరా  : 12 MP – 5 MP
OS  : ఆండ్రాయిడ్ 6.0
బ్యాటరీ  :  3000mAh

12.    సామ్సంగ్ గాలక్సీ A 7
డిస్ప్లే  : 5.5 అంగుళాలు
కెమెరా : 13 MP – 5 MP
OS : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ  : 3300 mAh

13.    వన్ ప్లస్ 3
డిస్ప్లే  : 5.5 అంగుళాలు
కెమెరా  : 16 MP – 8 MP
OS  : ఆండ్రాయిడ్ 6.0
బ్యాటరీ : 3000 mAh

14.    సామ్సంగ్ గాలక్సీ A8
డిస్ప్లే  : 5.7 అంగుళాలు
కెమెరా : 16 MP – 5 MP
OS  : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ  : 3050 mAh

15.    Oppo F1 ప్లస్
డిస్ప్లే   : 5.5 అంగుళాలు
కెమెరా  : 13 MP -16 MP
OS  : ఆండ్రాయిడ్ 5.1
బ్యాటరీ  : 2850 mAh

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు