• తాజా వార్తలు

హోలీ సంబరాలలో ఏ మాత్రం ఇబ్బంది పెట్టని వాటర్ ప్రూఫ్ ఫోన్ లు ఇవే !

రంగుల పండుగ హోలీ వచ్చేసింది.ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు కదా! అయితే ఈ సందర్భంలో మన దగ్గర ఉన్న ఫోన్ లపై నీళ్ళు పడడం, అవి పాడవడం మనకు అనుభవమే. ఈ నేపథ్యం లో పూర్తి వాటర్ ప్రూఫ్ కలిగిఉన్న స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వనున్నాము. వీటిలో చాలావరకూ IP67 రేటింగ్ ను కలిగిఉన్నాయి. అంటే ఒక మీటర్ లోతు నీళ్ళలో 30 నిమిషాల పాటు ఉన్నాసరే ఈ ఫోన్ లకు ఏమీ కాదన్నమాట. మరికొన్ని స్మార్ట్ ఫోన్ లు IP68 రేటింగ్ ను కలిగి ఉన్నాయి. ఇవి 1.5 మీటర్ ల లోతు లోనూ పాడవకుండా ఉండగలవు. దుమ్ము,ధూళి రెసిస్టన్స్ ను కూడా ఇవి కలిగి ఉంటాయి. ఇలాంటి స్మార్ట్ ఫోన్ ల లిస్టు ను , వాటి ధర మరియు కీలక స్పెసిఫికేషన్ల తో పాటు ఇస్తున్నాం. మరెందుకు ఆలస్యం వీటిలో మీ ఫోన్ ఉందొ లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి.

ఫోన్ `                                ధర                                   ముఖ్యమైన స్పెసిఫికేషన్లు

ఆపిల్ ఐ ఫోన్ X                     రూ 95,390/-                     5.8 ఇంచ్ సూపర్ రెటినా OLED డిస్ప్లే , A11  బయోనిక్ చిప్, 64 బిట్ చిప్ సెట్

సామ్సంగ్ గాలక్సీ S 9              ప్రకటించలేదు                        ఆటోమాటిక్ స్విచింగ్, డ్యూయల్ అపెర్చార్  

సామ్సంగ్ గాలక్సీ S+               ప్రకటించలేదు                        12 MP కెమెరా, 2X టెలిఫోటో లెన్స్

ఆపిల్ ఐ ఫోన్ 8 ప్లస్                రూ 77,650/-                     5.5 ఇంచ్ రెటినా HD LCD డిస్ప్లే, A11  

                                                                                64 బిట్ చిప్ సెట్, 12 MP డ్యూయల్ కెమెరా

గూగుల్ పిక్సెల్ 2                    రూ 49,999/-                     5 ఇంచ్ ఫుల్ HD AMOLED,2.5 D డిస్ప్లే,

                                                                               క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్

ఆపిల్ ఐ ఫోన్ 8                    రూ 67,940/-                      4.7 ఇంచ్ రెటినా HD డిస్ప్లే ,12 MP కెమెరా

గూగుల్ పిక్సెల్ 2XL                రూ 59,999/-                     6 ఇంచ్ QHD+ P-OLED డిస్ప్లే

సామ్సంగ్ గాలక్సీ నోట్ 8           రూ 67,900/-                     6.3 ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్ ,6 GB RAM

HTC U11                            రూ 51,990/-                      ఎడ్జ్ సెన్స్ టెక్నాలజీ, స్కీజాబుల్ సైడ్ బెజల్స్

LG G6                              రూ 41,990/-                      5.7 ఇంచ్ ఫుల్ విసిఒన్ డిస్ప్లే, 4 GB RAM

సామ్సంగ్ గాలక్సీ S8+              రూ 58,900/-                     6.2 ఇంచ్ క్వాల్ HD+ డిస్ప్లే, 12 MP కెమెరా

సోనీX పీరియా XZ ప్రీమియం       రూ 56,900/-                     5.5 ఇంచ్ 4K IPSLCD డిస్ప్లే, 19MP

ఆపిల్ ఐ ఫోన్ 7 ప్లస్                రూ 62,840/-                     5.5 ఇంచ్ రెటినా డిస్ప్లే, A10 ఫ్యూషన్ చిప్

ఆపిల్ ఐ ఫోన్ 7                     రూ 52,370/-                     4.7 ఇంచ్ రెటినా HD డిస్ప్లే, 12MP,7 MP

LG V 30+                          రూ 44,990/-                     6 ఇంచ్ ఫుల్ QHD+ డిస్ప్లే,4 GBRAM

సామ్సంగ్ గాలక్సీ S 7              రూ 33,250/-                     5.1 ఇంచ్ క్వాల్ HD డిస్ప్లే, 4 GB RAM

సామ్సంగ్ గాలక్సీ S7 ఎడ్జ్           రూ 35,900/-                     డ్యూయల్ కర్వ్ డిస్ప్లే

సామ్సంగ్ గాలక్సీ A5               రూ 24,500/-                     5.2ఇంచ్ సూపర్AMOLED డిస్ప్లే,3GB RAM 

సామ్సంగ్ గాలక్సీ A8+              రూ 32,990/-                     6 ఇంచ్ ఫుల్ HD సూపర్ AMOLED, 16 MP కెమెరా  

సామ్సంగ్ గాలక్సీ A7               రూ 33,490/-                     5.7 ఇంచ్ డిస్ప్లే  

 

 

జన రంజకమైన వార్తలు