• తాజా వార్తలు
  • ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్ 

    ఐట్యూన్స్‌కు గుడ్‌బై చెప్పిన ఆపిల్ 

    ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్‌ యాప్‌ ఇకపై చరిత్రపుటల్లోకి వెళ్లనుంది. ఆపిల్​లో ఫేమస్​ యాప్​ ఐట్యూన్స్​. పాటలు కావాలన్నా, ల్యాప్​టాప్​, కంప్యూటర్​తో కనెక్ట్​ కావాలన్నా ఐట్యూన్స్​ చాలా అవసరం. అలాంటి ఐట్యూన్స్​ను తీసేస్తున్నట్టు ఆపిల్​ అధికారికంగా ప్రకటించింది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు అమెరికా టెక్‌ దిగ్గజం ఆపిల్‌...

  • ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే యాప్స్ డౌన్‌లోడ్ ఎక్కువ 

    ప్రపంచంలో కెల్లా ఇండియాలోనే యాప్స్ డౌన్‌లోడ్ ఎక్కువ 

    దేశీయ టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే  టెలికం ఇండస్ట్రీని షేక్ చేసింది. కాగా జియో డేటా ప్లాన్స్ వచ్చాకే ఇండియాలో యూజర్లు యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడంపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు ఓ కొత్త రిపోర్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్.. ఆన్ లైన్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇప్పటివరకూ కోట్లకు పైనే యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని ఆ నివేదిక తెలిపింది....

  • డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

    టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్...

  • ఇకపై వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీని చూడవచ్చు

    ఇకపై వాట్సప్ మెసేజ్‌లో జియో టీవీని చూడవచ్చు

    ముకేష్ అంబానీ రిలయన్స్ జియో మరో ముందడుగు వేసింది. కొత్త కొత్త ఫీచర్లతో ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఈ దిగ్గజం జియో టీవీ యాప్ ద్వారా యూజర్లకు సరికొత్త ఫీచర్ ను అందిస్తోంది. ఈ ఫీచర్ ప్రకారం ఇఖపై యూజర్లు వాట్సప్ మెసేజ్ ద్వారా నేరుగా ఛానల్ ప్రసారాలు వీక్షించవచ్చు. ఇప్పటికే యూట్యూబ్ ఈ రకమైన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా యూట్యూబ్ బాటలో జియో టీవీ కూడా నడిచేందుకు రెడీ...

  • లీగల్ గా, ఉచితంగా సినిమాలు చూపించే  బెస్ట్ సైట్లలో టాప్ 5 మీకోసం

    లీగల్ గా, ఉచితంగా సినిమాలు చూపించే బెస్ట్ సైట్లలో టాప్ 5 మీకోసం

    ఈరోజుల్లో సినిమాలు చూడటం ఇష్టంలేని వారుంటారా? దాదాపుగా అందరికీ సినిమాలు చూడటం ఇష్టమే ఉంటుంది. కానీ వారి ఆసక్తిని బట్టి...ఇష్టమైన సినిమాను బట్టి చూస్తుంటారు. కొందరికి థియేటర్లకు వెళ్లి చూస్తే...మరికొంత మంది ఇట్లో టీవీల్లో చూస్తుంటారు. ఇంకొందరు ఆన్ లైన్లో చూస్తారు. ఇలా ఎవరికి నచ్చినట్లు వారు చూస్తుంటారు. అయితే ఇప్పుడంతా ఆన్ లైన్ ట్రెండ్ నడుస్తోంది. ఇంటర్ నెట్ సౌకర్యం ఉన్న ప్రతిఒక్కరూ...తమకు...

  • అద్దెకు  అపార్ట్ మెంట్లు వెతకడానికి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయని తెలుసా?

    అద్దెకు అపార్ట్ మెంట్లు వెతకడానికి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయని తెలుసా?

    అద్దెకు ఇల్లు వెతకడం అంటే చాలా పెద్ద పని....అందులో వేసవికాలంలో అయితే మరి కష్టం. అందుకే పెద్దగా కష్టపడకుండా సింపుల్ గా మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈజీగా మీరు కోరుకున్నట్లుగా ఉండే అద్దెతోపాటు...మీకు కావాల్సిన అపార్ట్ మెంట్లలోనే అద్దె ఇంటిని తీసుకోవచ్చు. అద్దెకు అపార్ట్ మెంట్లు వెతకడానికి కూడా సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. ఈ నాలుగు సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీకు కావాల్సిన అపార్ట్ మెంట్ ను...

  • ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

    ఫుడ్ కోసం కూడా సెర్చ్ ఇంజన్లు ఉన్నాయి, మీకు తెలుసా?

    మీరు భోజన ప్రియులా?...ప్రతిరోజూ ఏదోకటి కొత్తగా వండుకోవాలనుకుంటున్నారా? ఎలాంటి వంటకాలు చేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. కొత్త కొత్త వంటకాలను నేర్చుకునేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీకు కావాల్సిన వంటకాలను సెర్చ్ చేయవచ్చు. ప్రపంచంలో ఉన్న వంటకాలన్ని మీ ముందు ఉంటాయి. మీ ఆప్షన్ ప్రకారం వంటకాలను బ్రౌజ్ చేయవచ్చు. ఈ సెర్చ్ ఇంజిన్లు ఫుడ్ కే...

  • మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు మీకోసం

    మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు మీకోసం

    సామాజిక మాధ్యమాలలో జిఫ్ కల్చర్ పెరిగిపోయింది. ప్రతిరోజూ మనం చూసే పోస్టింగులలో దాదాపుగా జిఫ్ లు ఉంటున్నాయి. కొన్ని సెకన్ల నిడివితో ఉండే జిఫ్ ఇమేజ్ లు చాలా వరకు ఫన్నిగా ఉంటాయి. మీకు జిఫ్ లంటే ఇష్టమా? అయితే ఈ ఉచిత జిఫ్ సెర్చ్ ఇంజిన్స్ లిస్టు ద్వారా జిఫ్ లను క్రియేట్ చేయండి. జిఫ్ సెర్చ్ ఇంజిన్ల ద్వారా మీరు క్రియేట్ చేసిన జిఫ్ లను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇతరులతో URLతో షేర్...

  • గూగుల్ ఇన్‌బాక్స్ ప్లేసులో స్పార్క్, అసలేంటిది ?

    గూగుల్ ఇన్‌బాక్స్ ప్లేసులో స్పార్క్, అసలేంటిది ?

    టెక్ గెయింట్ గూగుల్  ఈమెయిల్ యాప్ అయిన Inboxని డిలీట్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఏఫ్రిల్ 2 నుంచి అధికారికంగా ఈ యాప్ షట్ డౌన్ అయింది. ఈ యాప్ చాలా పాపులర్ అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని షట్ డౌన్ చేశామని కంపెనీ ప్రకటించింది. అయితే అందులో కొన్ని ఫీచర్లు ప్రత్యేకంగా యూజర్లను ఆకట్టుకోవడంతో అదే ప్లేసులో సరికొత్త యాప్ ని ముందుకు తీసుకువచ్చింది. పాపులర్ ఐఓఎస్ ఈమెయిల్ యాప్ అయిన...