• తాజా వార్తలు
 •  
 • ప్రీ ఆర్డర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ఆల్ టైం రికార్డ్

  ప్రీ ఆర్డర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ఆల్ టైం రికార్డ్

  శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రతిష్ఠాత్మక ఫోన్ గెలాక్సీ ఎస్ 8 ప్రపంచవ్యాప్తంగా దుమ్ముదులిపేసిందట. విక్రయాల్లో అదరగొట్టేసిందని ఆ సంస్థే తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థ చరిత్రలో ఇదే బెస్టు పర్ఫార్మెన్సు అని అంటున్నారు. ౩౦ శాతం అదనం ఎస్ 8, ఎస్ 8+ మోడళ్లను శాంసంగ్ మొన్న మార్చిలో తొలిసారి రిలీజ్ చేసింది. వీటికోసం ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు. అయితే... ఈ ప్రీఆర్డర్లలో ఎస్ 8 గత...

 • ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

  ఫ్లిప్ కార్టులో యాపిల్ పండగ.. రూ.20 వేల నుంచి రూ.40 వేల డిస్కౌంట్

  యాపిల్ ఉత్పత్తుల ధరలు... మరీ ముఖ్యంగా ఐఫోన్ల ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే, అంతటా కాదు, కేవలం ఫ్లిప్ కార్టులో కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్. కేవలం యాపిల్ ఫోన్ల కోసమే ఫ్లిప్ కార్టు ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ డేస్ పేరుతో ఐఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి మొద‌లైన ఈ స్పెష‌ల్ సేల్‌.. మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఐఫోన్‌, మ్యాక్‌బుక్ ప్రొ, ఆపిల్ వాచ్‌, ఇంకా ఇత‌ర...

 • ఫ్లిప్‌కార్ట్‌కు వ‌న్‌డే సీఈవో

  ఫ్లిప్‌కార్ట్‌కు వ‌న్‌డే సీఈవో

  ఒకే ఒక్క‌డు సినిమాలో ఒక్క రోజు సీఎంను చూశాం. మేక్ ఎ విష్ ఆర్గ‌నైజేష‌న్ చిన్నారుల కోరిక తీర్చ‌డానికి ఒక్క‌రోజు పోలీస్ క‌మిష‌న‌ర్‌ను చేసిన ఇన్సిడెంట్లు చూశాం. ఇప్పుడు ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక్క రోజు సీఈవో ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. సంస్థ ఉద్యోగుల నుంచి ఒక‌రిని ఎంపిక చేసి వ‌న్‌డే సీఈవోగా నియ‌మిస్తామ‌ని ప్ర‌క‌టించింది. వ‌న్‌డే సీఈవోగా ప‌ని చేయ‌డానికి ఆసక్తి ఉన్న ఎంప్లాయిస్...

 • శాంసంగ్ మొబైల్ ఫెస్ట్.. ఈ ఒక్క‌రోజే

  శాంసంగ్ మొబైల్ ఫెస్ట్.. ఈ ఒక్క‌రోజే

  మొబైల్ ఫోన్ త‌యారీ కంపెనీల మ‌ధ్య పెరుగుతున్న పోటీకి వినియోగ‌దారుల‌కు పంట పండిస్తోంది. సేల్స్ పెంచుకోవ‌డానికి కంపెనీలు ఒక‌దాన్ని మించి ఒక‌టి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇటీవ‌లే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ పేరుతో షియోమి స్మార్ట్ ఫోన్ వినియోగదారులను బోల్డ‌న్ని ఆఫ‌ర్లు ఇచ్చింది. ఇప్పుడు కొరియా స్మార్ట్ ఫోన్ లెజండ్ శాంసంగ్ మొబైల్ ఫెస్టివల్ నిర్వ‌హిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో కలిసి మూడు రోజులుగా...

 • స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

  స్నాప్ డీల్ కథ కంచికి.. ఇక ఫ్లిప్ కార్ట్ చేతికి?

  ఇండియన్ ఈ-కామర్స్ సెక్టార్లో దిగ్గజ సంస్థగా వెలుగొందుతున్న ఫ్లిప్ కార్ట్ ఈ రంగంలోని మిగతా ప్లేయర్లను తనలో కలుపుకొనేందుకు ముందుకు ఉరుకుతోంది. ముఖ్యంగా స్నాప్ డీల్ ను టేకోవర్ చేయడానికి పావులు కదుపుతోందని వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున పెట్టుబడులు సమీకరిస్తూ ముందుకెళ్తోంది. తాజాగా ఫ్లిప్ కార్ట్ ఏకంగా సుమారు రూ.10 వేల కోట్ల(1.4 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు సమీకరించడం టెక్, ఈ-కామర్స్...

 • ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి వివో వీ5ప్ల‌స్‌

  ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి వివో వీ5ప్ల‌స్‌

  వివో త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ వీ5ప్ల‌స్ మొబైల్ ఫోన్ల‌ను ఈ- కామ‌ర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి పెట్ట‌బోతోంది. మేట్ బ్లాక్ వీ5ప్ల‌స్ లిమిటెడ్ ఎడిష‌న్‌గా మార్కెట్‌లోకి రాబోతోంది. ధ‌ర 25,990 రూపాయ‌లు. ఈ-కామ‌ర్స్ ఫ్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్‌లో సోమ‌వారం నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ భాగ‌స్వామ్యంతో ఆన్‌లైన్ మార్కెట్‌లోనూ ప‌ట్టు సంపాదించాల‌న్న‌ది వివో ప్లాన్‌....