• బీఎస్ఎన్ఎల్ బ్రాండ్‌బ్యాండ్ వేగాన్ని పెంచ‌డం ఎలా?

  బీఎస్ఎన్ఎల్ బ్రాండ్‌బ్యాండ్ వేగాన్ని పెంచ‌డం ఎలా?

  భార‌త్‌లో ఎక్కువ‌మంది వాడే బ్రాడ్ బ్యాండ్‌లో బీఎస్ఎన్ఎల్ ముందంజ‌లో ఉంటుంది. ఎందుకుంటే ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్లినా సిగ్న‌ల్స్ రావ‌డ‌మే దీనికి కార‌ణం. దీని రీచ్ కార‌ణంగానే మ‌న దేశంలో ఎక్కువ‌మంది ఈ నెట్‌వ‌ర్క్‌ని ప్రిఫ‌ర్ చేస్తున్నారు. ఇంకా పేరు పొందిన నెట్‌వ‌ర్క్‌లు ఉన్నా ఎక్కువ కాలం నుంచి...

 • ఉచిత యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి.

  ఉచిత యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? అయితే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి.

  మొబైల్ ఫోన్ల‌లో వెన‌కా ముందూ చూడ‌కుండా ఫ్రీ యాప్స్ డౌన్లోడ్ చేసేస్తున్నారా?  ఇలాంటి చాలా ఫ్రీ యాప్స్‌లో మాలిషియ‌స్ సాఫ్ట్‌వేర్ లేదా మాల్ వేర్ ఉండొచ్చు. అది హ్యాక‌ర్ల‌కు మీ ఫోన్లో ఉన్న డేటాను అంతా ట్రాన్స్‌ఫ‌ర్ చేసే ప్ర‌మాద‌ముంది.  ఢిల్లీలో దీప‌క్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇలా ఓ గేమింగ్ యాప్‌ను డౌన్‌లోడ్...

 • ఫొటోల‌ను అద్భుతంగా బంధించే గూగుల్ క్లిప్స్‌

  ఫొటోల‌ను అద్భుతంగా బంధించే గూగుల్ క్లిప్స్‌

  మ‌న చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా.. లేక కెమెరా ఉన్నా వ‌రుస‌గా ఫొటోలు తీస్తూనే ఉంటాం. బెస్ట్ ఫొటోలు వ‌చ్చే వ‌ర‌కు అలా ఫొటోలు తీస్తూనే పోతాం. కానీ వంద ఫొటోలు తీసినా అందులో మ‌నకు సంతృప్తినిచ్చేవి ప‌ది కూడా ఉండ‌వేమో! మ‌రి మ‌న బెస్ట్ మూమెంట్స్ కాప్చ‌ర్ చేయాలంటే ఎలా?.. మ‌నకు తెలియకుండా మ‌న స‌హ‌జ‌మైన...

 • ఈ మెయిల్ ద్వారా మిమ్మ‌ల్ని ట్రాక్ చేసేవారిని బ్లాక్  చేయ‌డం ఎలా? 

  ఈ మెయిల్ ద్వారా మిమ్మ‌ల్ని ట్రాక్ చేసేవారిని బ్లాక్  చేయ‌డం ఎలా? 

  మిమ్మల్ని ఎవ‌రైనా ఈ మెయిల్ ద్వారా ట్రాక్ చేస్తున్నారా?   నో ప్రాబ్ల‌మ్‌. వాళ్ల‌ను బ్లాక్ చేసేందుకు మంచి ఉపాయం ఉంది. Ugly Email పేరుతో గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ ఉంది.  ఇది ఈ మెయిల్ ట్రాకింగ్‌ను బ్లాక్ చేసి మీ  ప్రైవసీని కాపాడ‌డంతోపాటు  మీ జీ మెయిల్ ఇన్‌బాక్స్‌కు వ‌చ్చిన మెయిల్స్‌ను ఎవ‌రు చ‌దివారో...

 • మీకు కావాల్సిన అంద‌మైన ఫొటోల‌ను ఉచితంగా అందించే ఫొటో సైట్లు ఇవే!

  మీకు కావాల్సిన అంద‌మైన ఫొటోల‌ను ఉచితంగా అందించే ఫొటో సైట్లు ఇవే!

  మనం సైట్ న‌డుపుతుంటే క‌చ్చితంగా ఫొటోలు కావాలి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది క‌దా అని మ‌నం ఆ ఫొటోలు తీసి కొన్ని అప్‌లోడ్ చేస్తుంటాం. సెల్ఫీలు కూడా తీస్తుంటాం. కానీ ఈ సెల్ఫీలు, మ‌నం తీసిన ఫొటోలు మంచి రిజ‌ల్యూష‌న్‌తో ఉండ‌వు. పైగా బ్ల‌ర్ అయి ఉంటాయి. ఇలాంటి ఫొటోల‌ను మ‌నం సైట్ల‌లో వాడ‌లేం. చాలా లో క్వాలిటీతో ఉన్న ఈ ఫోల...

 • మీ కంప్యూటర్ ను బ్యాక్ అప్ చేసుకోవడానికి ఉత్థమ మార్గాలివే

  మీ కంప్యూటర్ ను బ్యాక్ అప్ చేసుకోవడానికి ఉత్థమ మార్గాలివే

  కంప్యూటరతో మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిలో కీలకమైంది బ్యాక్ అప్. మనం కంప్యూటర్లో ఎన్నో విలువైన డాక్యుమెంట్లు దాచుకుంటాం. అవన్నీ సేఫ్ అని అనుకుంటాం. కానీ మనం కంప్యూటర్లో ఉన్న డేటా ఎంతకాలం సేఫ్. మన డేటాను ఎంతకాలం కాపాడుకోగలం? రాన్సన్ వేర్ లాంటి వైరస్ లు వచ్చి కంప్యూటర్లను దోచేస్తున్న ఈ కాలంలో మనం కంప్యూటర్లను కాపాడుకోవడం పెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లలో డేటాను సేఫ్ గా...

 • మ‌న స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన ఎనిమిది గాడ్జెట్స్ మీకు తెలుసా?

  మ‌న స్మార్ట్‌ఫోన్ కిల్ చేసిన ఎనిమిది గాడ్జెట్స్ మీకు తెలుసా?

  స్మార్ట్‌ఫోన్ వ‌చ్చాక మ‌న‌కు దాని తోడిదే లోకం అయింది. ఎక్క‌డికి వెళ్లినా ఏం చేసినా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. చాలామంది వాష్ రూమ్‌లో కూడా ఫోన్‌ను వ‌ద‌ల‌రు. మ‌న‌తో అంత‌గా మ‌మేక‌మైపోయిందీ స్మార్ట్‌ఫోన్‌. అయితే ఇది మ‌న‌కు ఎంత వర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో తెలియ‌దు కానీ స్మార్ట్‌ఫోన్...

 • గూగుల్‌కి మీ గురించి ఏం తెలుసో తెలుసుకోవ‌డం ఎలా?

  గూగుల్‌కి మీ గురించి ఏం తెలుసో తెలుసుకోవ‌డం ఎలా?

  గూగుల్‌... మ‌నం కంప్యూట‌ర్ ఓపెన్ చేయ‌గానే మొద‌ట ఉప‌యోగించేది ఈ సైట్‌నే. మ‌న‌కు ఏం కావాల‌న్నా.. దేని గురించి తెలుసుకోవాల‌న్నా మొద‌ట ఈ సెర్చ్ ఇంజ‌న్‌ని క్లిక్ చేస్తాం.  దాదాపు ప్ర‌తిరోజూ మ‌న‌కు గూగుల్‌లో యాక్టివిటీ ఉంటుంది. అయితే మ‌నం ఏం చేసినా.. గూగుల్‌లో రికార్డు అవుతుంద‌న్న సంగ‌తి...

 • ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌తో ఫోటోలు తీయడం ఎలా?

  ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌తో ఫోటోలు తీయడం ఎలా?

  స్మార్ట్‌ఫోన్‌లో రోజుకో కొత్త ఫీచ‌ర్‌.. కొన్ని సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌, కొన్ని హార్డ్‌వేర్ మెరుగుప‌రిచేవి. ఇలాంటి  కోవ‌లోనే వ‌చ్చింది ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌. నెంబ‌ర్ లాక్, ప్యాట్ర‌న్ లాక్ త‌ర్వాత సెల్‌ఫోన్ సెక్యూరిటీలో వ‌చ్చిన మేజ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇది....

 • మీ ఫోన్‌ను పోగొట్టుకునే ఛాన్సే లేకుండా చేసే సెరిబ్ర‌స్ 

  మీ ఫోన్‌ను పోగొట్టుకునే ఛాన్సే లేకుండా చేసే సెరిబ్ర‌స్ 

  స్మార్ట్‌ఫోన్ వాడ‌డ‌మే కాదు.. దాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది వ‌ర‌కు పోతే ఫోనే పోయేది. స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చాక మ‌న స‌మ‌స్త స‌మాచారం అందులోనే ఉంటుంది. కాబ‌ట్టి ఫోన్ పోతే ముందు దాన్ని మ‌న‌మే డిసేబుల్ చేయ‌గ‌లగాలి. మ‌నమే రిమోట్ మోడ్‌లో దాన్ని అన్‌లాక్ చేయాలి.  ఫోన్‌ను ట్రాక్...

 • స్మార్ట్‌ఫోన్‌ను స్పీడ‌ప్ చేయ‌డానికి  ప్రాక్టిక‌ల్ టిప్స్ 

  స్మార్ట్‌ఫోన్‌ను స్పీడ‌ప్ చేయ‌డానికి  ప్రాక్టిక‌ల్ టిప్స్ 

  మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌.. వీటిలో ఎక్కువ ఇంపార్టెన్స్ ర్యామ్‌, ప్రాసెస‌ర్‌కే. ఎందుకంటే ఫోన్ స్పీడ్‌ను నిర్ణ‌యించే ప్ర‌ధానాంశాలివే. అలాగ‌ని వ‌చ్చిన కొత్త ఫోన‌ల్లా కొనాలంటే  వేల‌కు వేలు పోయాలి.  డ‌బ్బులు పెట్ట‌లేం క‌దా అని ఉన్న స్మార్ట్‌ఫోన్ డెడ్ స్లో  అయిపోయినా భ‌రించాల్సిందేనా? అక్క‌ర్లేదు.....

 • ఏమిటీ.. ఆండ్రాయిడ్ వ‌న్ 

  ఏమిటీ.. ఆండ్రాయిడ్ వ‌న్ 

  మార్కెట్లోకి చాలా ఫోన్లు విడుద‌ల అవుతున్నాయి. కానీ కొన్ని ఫోన్ల మీదే వినియోగ‌దారుల దృష్టి ప‌డుతుంది. అయితే అలాంటి ఫోన్ల వెనుక  ఆండ్రాయిడ్ వ‌న్ ఫ్లాట్‌ఫాం ఉన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. 2014లోనే లాంఛ్ అయిన ఆండ్రాయిడ్ వ‌న్‌ నెమ్మ‌ది నెమ్మ‌దిగా త‌న ప్రాబ‌ల్యాన్ని చాటుకుంటోంది.  అఫ‌ర్డ్‌బుల్...