• జియో ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కి సిమ్ మార్చకుండానే మారడం ఎలా?

  జియో ప్రీ పెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కి సిమ్ మార్చకుండానే మారడం ఎలా?

  భారత టెలికాం రంగం లో జియో సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇదే సమయం లో దీనిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైన విమర్శ ఏమిటంటే జియో కి సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు ఉన్నప్పటికీ ఎక్కువమంది తమ ఫోన్ లలో జియో ను రెండవ సిమ్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారని. ఇందులో నిజం ఉండవచ్చు లేకపోవచ్చు కానీ జియో సిమ్ ను ఫోన్ ల లోని స్లాట్ లలో తరచుగా...

 • సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!

  సెల్ఫీ ట్రెండ్.. తెలుసా ఫ్రెండ్..!!

  సెల్ ఫోన్ స్మార్టుగా మారిపోయాక దానికి కెమేరా వచ్చి చేరడంతో ప్రపంచం ఎంతో మారిపోయింది. ఆ కెమేరా కాస్త ఫోన్ కు ముందువైపునా వచ్చేయడంతో ప్రపంచం ఇంకా పూర్తిగా మారిపోయింది. అది సరదాయో, పిచ్చో, అవసరమో, ఆసక్తో, ఆనందమో కానీ మొత్తానికైతే సెల్ఫీ ట్రెండనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా పాకేసింది. ఇండియాలోనూ అది జోరు మీదుంది. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ఇది రోజురోజుకు పెరుగుతుంది. చాలామంది సెల్ఫీలు...

 • 2020 నాటికి ఆన్ లైన్ షాపింగ్ ఎలా ఉండబోతోంది..?

  2020 నాటికి ఆన్ లైన్ షాపింగ్ ఎలా ఉండబోతోంది..?

  దేశంలో డిజిటల్ విప్లవం మొదలైంది. అన్నిటికీ మించి ఆన్ లైన్ కొనుగోళ్ల సంస్కృతిలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ షాపర్లు డెస్కుటాప్ లు, ల్యాపీల నుంచి క్రమంగా స్మార్టు ఫోన్లకు మళ్లిపోతూ ఫోన్లోనే అన్ని రకాల కొనుగోళ్లు జరుపుతున్నారు. ఏదో ఒక షాపింగ్ యాప్ లేని స్మార్టు ఫోనే కనిపించదు ఇప్పుడు. ఆన్ లైన్ షాపింగ్ చేసేవారిలో 85 శాతం మంది మొబైల్ ఫోన్లోనే కొనుగోళ్లు జరిపేందుకు...

 • టెక్నాల‌జీ ఉద్యోగాలలో నారీ భేరి

  టెక్నాల‌జీ ఉద్యోగాలలో నారీ భేరి

  టెక్నాల‌జీ సెక్టార్‌లో నారీ భేరి మోగుతోంది. నిజ‌మే ఈ రంగంలో మ‌హిళ‌ల‌కు మంచి ప్రాతినిధ్య‌మే దొరుకుతోంది. ఇండియాలో వ్య‌వ‌సాయం త‌ర్వాత అత్య‌ధిక మంది మ‌హిళ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న రంగం టెక్నాల‌జీయేన‌ట‌. నాస్కామ్ యూకేకు చెందిన ఓపెన్ యూనివ‌ర్సిటీతో క‌లిసి రూపొందించిన ఓ నివేదిక‌లో ఈ విషయాన్ని...

 • ఐఫోన్ 8 వ‌చ్చేస్తుందా? ఎలా ఉండబోతోంది?

  ఐఫోన్ 8 వ‌చ్చేస్తుందా? ఎలా ఉండబోతోంది?

  టెక్నాల‌జీ దిగ్గ‌జం యాపిల్ ఏటా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (WWDC 2017)కి రంగం సిద్ధ‌మైంది. జూన్ 5 నుంచి  9 వ‌ర‌కు అమెరికాలోని శాన్‌జోస్‌లో 28వ డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ  కాన్ఫ‌రెన్స్ కండ‌క్ట్ చేస్తామ‌ని యాపిల్ ఎనౌన్స్ చేసింది.  ఐ ఫోన్‌, ఐపాడ్‌, యాపిల్...

 • విజయవాడ లో ముగిసిన డిజి ధన మేళా – ఒక విశ్లేషణ

  విజయవాడ లో ముగిసిన డిజి ధన మేళా – ఒక విశ్లేషణ

  భారత ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు నేపథ్యం లో దేశం లో నగదు రహిత లావాదేవీ లను పెంచడానికీ మరియు ప్రజలను ఆ దిశగా సమాయత్తం చేయడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా డిజి ధన మేళా లను నిర్వహిస్తుంది. ఈ మేళా లలో వివిధ రకాల బ్యాంకు లు, వాలెట్ కంపెనీలు స్టాల్ లు ఏర్పాటు చేసి సందర్శకులు డిజిటల్ లావాదేవీ లపై అవగాహన కల్పిస్తారు.  ఈ నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొట్టమొదటిసారిగా విజయవాడ...

 • 60% ఉద్యోగులు వారి ఉద్యోగం పట్ల అసంతృప్తిగ ఉన్నారు!!

  60% ఉద్యోగులు వారి ఉద్యోగం పట్ల అసంతృప్తిగ ఉన్నారు!!

  "ఛీ!  వెధవ ఉద్యోగం!, ఈ.ఎం.ఐలు కట్టేందుకు ఈ దరిద్రగొట్టు బాస్ దగ్గర జాబ్ చేయక తప్పడం లేదు కానీ లేక పోతే ఎప్పుడో మానేద్దును" అని మీరెప్పుడైనా అనుకున్నారా? అలా అనుకొనేది మీరొక్కరే కాదుట. పెద్ద కంపెనీల్లో పని చేసే ఉద్యోగులలో చాలామంది అలాగే అనుకుంటున్నారని ఒక శాంపిల్ సర్వే బయటపెట్టింది. సర్వేలో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన 700మంది ఉద్యోగుల...

 • సింగిల్‌ సిమ్‌ మోటరోలా ఆకట్టుకుంటుందా..?

  సింగిల్‌ సిమ్‌ మోటరోలా ఆకట్టుకుంటుందా..?

  మోటరోలా కంపెనీ నుంచి చాలా ఫోన్‌లు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ 'మోటో జీ' ఆవిర్భావం తరువాత దూసుకుపోయింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉన్న బ్రాండ్‌లకే అదనపు హంగులు జోడిస్తూ తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకుంది. కానీ, మార్కెట్‌లో వస్తున్న కొత్త రకాల ఫోన్‌ల పోటీ ముందు ఎప్పటికప్పుడు వెనకబడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో...

 • ఫేస్ బుక్ బగ్స్ ను శోధింఛి 5 కోట్ల రూపాయలు సంపాదించిన భారత పరిశోధకులు

  ఫేస్ బుక్ బగ్స్ ను శోధింఛి 5 కోట్ల రూపాయలు సంపాదించిన భారత పరిశోధకులు

   800 పరిశోధకుల్లో 205 మంది భారతీయులే   ఇండియా లోని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులకు సుమారు 5 కోట్ల రూపాయల వరకూ చెల్లించినట్లు ఫేస్ బుక్ వర్గాలు వెల్లడించాయి. ఫేస్ బుక్ తన యొక్క బగ్ బౌన్టి ప్రోగ్రాం లో భాగంగా ఈ చెల్లింపులు చేసినట్లు ప్రకటించింది.ప్రపంచం లోనే అతి పెద్ద సామాజిక మాధ్యమం అయిన ఫేస్ బుక్ ఈ స్థాయిలో పరిశోధకులకు చెల్లించడం లో ఇదే అత్యధికం అని...