• ఇండియ‌న్ల వాట్సాప్ వీడియో కాలింగ్‌.. రోజుకు 5 కోట్ల నిముషాలు

  ఇండియ‌న్ల వాట్సాప్ వీడియో కాలింగ్‌.. రోజుకు 5 కోట్ల నిముషాలు

  వాట్సాప్.. ఇండియ‌న్ మొబైల్ యూజ‌ర్ల‌కు అతి త‌క్కువ కాలంలో చేరువైన మెస్సేజింగ్ యాప్ .ఫొటోలు, వీడియోలు కూడా మెసేజ్ రూపంలో పంపించుకునే అవ‌కాశం ఉండ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. దీనికితోడు వాట్సాప్ ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన వీడియో కాలింగ్ ఫీచ‌ర్ అయితే సూప‌ర్ హిట్ అయింది. ఎంతలా అంటే ప్ర‌పంచంలో అత్యధికంగా వాట్సాప్ వీడియోకాల్స్ వినియోగించుకునేది ఇండియ‌న్లేన‌ట‌. 20 కోట్ల మంది యూజ‌ర్లు వాట్సాప్ త‌న...

 • వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్‌

  వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్‌

  సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్స‌ప్ ఇటీవ‌లే ఇంట్ర‌డ్యూస్ చేసిన వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ సూప‌ర్ హిట్ అయింది. రోజూ 17 కోట్ల 50 ల‌క్షల మంది యూజ‌ర్లు దీన్ని వినియోగిస్తున్నారు. దీంతో స్నాప్‌చాట్‌ను బీట్ చేసి వాట్స‌ప్ స్టేట‌స్ ఫీచ‌ర్ ముందుకెళ్లింది. స్నాప్‌చాట్‌ను బీట్ చేసిoది స్నాప్‌చాట్ -లైక్ స్టోరీస్ తో స్నాప్‌చాట్ దూసుకెళుతుండ‌డంతో ఫేస్‌బుక్ గ్రూప్ త‌న మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌లో స్టేట‌స్...

 • వాట్స్ యాప్ మెసేజ్ పొరపాటున సెండ్ చేశారా.. నో ప్రాబ్లెం

  వాట్స్ యాప్ మెసేజ్ పొరపాటున సెండ్ చేశారా.. నో ప్రాబ్లెం

  వాట్స్ యాప్ లో అదిరిపోయే ఫీచర్ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెక్ ఇండస్ర్టీలో టాక్. అదేంటో తెలిస్తే ఆశ్చర్యం, అంతకుమించి ఆనందం కలగక మానవు. ఒక్కోసారి పొరపాటునో, గ్రహపాటునో పంపించకూడని మెసేజో, ఫొటోయే యాక్సిడెంటల్లీ సెండ్ అవుతాయి. ఒక గ్రూప్ లో పోస్ట్ చేయాల్సినది సంబంధం లేని ఇంకో గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి సెండ్ అని నొక్కిన...

 • మ‌న మోడీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబ‌ర్ 1

  మ‌న మోడీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబ‌ర్ 1

  మ‌న ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ వెబ్‌సైట్ల‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌.. ఇలా ఏ ప్లాట్‌ఫారం ను వ‌ద‌ల‌కుండా అన్నింట్లోనూ మోడీకి అకౌంట్లు ఉన్నాయి. సామాన్య ప్ర‌జ‌ల నుంచి అమెరికా అధ్య‌క్షుడి వ‌ర‌కూ అంద‌రితోనూ నిత్యం ట‌చ్‌లో ఉండ‌డానికి ఆయ‌న సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌నే ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటారు. ముఖ్యంగా మెసేజ్ షేరింగ్ యాప్...

 • వాట్సాప్‌లో కోర్టు సమన్లు

  వాట్సాప్‌లో కోర్టు సమన్లు

  వాట్సాప్ మ‌న నిత్య‌జీవితంలో ఎంత‌గా పెన‌వేసుకుపోయిందో చెప్ప‌డానికి మంచి ఉదాహర‌ణ ఇది. స‌మాచారం షేర్ చేసుకోవ‌డానికి ప్ర‌జ‌లంద‌రూ బాగా యూజ్ చేసుకుంటున్న వాట్సాప్‌ను ఇప్పుడు కోర్టులు కూడా వినియోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు కోర్టులు సమన్ల కోసం ఈ-మెయిల్‌, ఫ్యాక్స్‌ను మాత్రమే వినియోగించేవి. అయితే ఇలా అయితే ఎక్కువ టైం ప‌డుతోంద‌ని, ఆ లేట్‌ను త‌గ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా చండీగ‌ఢ్‌లో ఓ కోర్టు...

 • ఇక వాట్సప్ నుంచి కూడా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు

  ఇక వాట్సప్ నుంచి కూడా పేమెంట్స్ చేసుకోవ‌చ్చు

  వాట్స‌ప్‌... ప్ర‌పంచంలో ఎక్కువ‌మంది ఉప‌యోగిస్తున్న యాప్ ఇది. సుల‌భంగా మెసేజ్‌లు పంపుకోవ‌డానికి, ఫొటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవ‌డానికి.. వీడియోలు పంపుకోవ‌డానికి దీనికి మించిన యాప్ మ‌రొక‌టి లేదు.అందుకే దీని డౌన్‌లోడింగ్ సంఖ్య బిలియ‌న్ దాటింది. వినియోగ‌దారుల అవ‌స‌రాలు, అభిరుచులకు త‌గ్గ‌ట్టే వాట్స‌ప్ కూడా ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌మ యాప్‌లో మార్పు చేర్పులు చేస్తోంది. వాట్స‌ప్‌ను ఫేస్‌బుక్ టేక్ ఓవ‌ర్...