• తాజా వార్తలు

అమెజాన్‌లో ప‌వ‌ర్ బ్యాంక్ సేల్‌..  భారీ ఆఫ‌ర్లు

అమెజాన్ త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 5 నుంచి 8 వ‌ర‌కు ప‌వ‌ర్ బ్యాంక్ సేల్ నిర్వ‌హిస్తోంది. దీనిలో వివిధ ర‌కాల ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. అయితే ఇవ‌న్నీ అమెజాన్‌. ఇన్ వెబ్‌సైట్‌లో మాత్ర‌మే ఈ డిస్కౌంట్‌కు లభిస్తాయి.  

1) ఎంఐ 10,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ 
ఫీచ‌ర్లు: 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌, యూఎస్‌బీ సీ టైప్ 
 అస‌లు ధ‌ర‌:  రూ.2,699
ప‌వ‌ర్ బ్యాంక్ డే డిస్కౌంట్:  7%
ఆఫ‌ర్ ధ‌ర‌:  రూ.2,499 

2) మైక్రోమ్యాక్స్ 13,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ 
ఫీచ‌ర్లు:  యూఎస్‌బీ సీ టైప్ 
 అస‌లు ధ‌ర‌:  రూ.2,499
ప‌వ‌ర్ బ్యాంక్ డే డిస్కౌంట్:  76%
ఆఫ‌ర్ ధ‌ర‌:  రూ.599

3)అంబ్రేన్ 1027,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ 
ఫీచ‌ర్లు:  యూఎస్‌బీ సీ టైప్, మైక్రో యూఎస్‌బీ పోర్ట్స్‌తో ఛార్జింగ్‌ 
 అస‌లు ధ‌ర‌:  రూ.3,499
ప‌వ‌ర్ బ్యాంక్ డే డిస్కౌంట్:  45%
ఆఫ‌ర్ ధ‌ర‌:  రూ.1,899

4) సిస్కా 10,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ 
ఫీచ‌ర్లు:  ఛార్జింగ్ కోసం రెండు యూఎస్‌బీ పోర్టులున్నాయి
ప‌వ‌ర్ బ్యాంక్ డే డిస్కౌంట్:  63%
ఆఫ‌ర్ ధ‌ర‌:  రూ.599

5) రెడ్‌మీ  10,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ 
ఫీచ‌ర్లు:  యూఎస్‌బీ సీ టైప్ 
 అస‌లు ధ‌ర‌:  రూ.999
ఆఫ‌ర్ ధ‌ర‌:  రూ.799

6) రెడ్‌మీ 20,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ 
ఫీచ‌ర్లు:   యూఎస్‌బీ సీ టైప్, మైక్రో యూఎస్‌బీ పోర్ట్స్‌తో ఛార్జింగ్‌ 
 ప‌వ‌ర్ బ్యాంక్ డే డిస్కౌంట్:  20%
ఆఫ‌ర్ ధ‌ర‌:  రూ.1,599

జన రంజకమైన వార్తలు