• తాజా వార్తలు

అమెజాన్ కిడ్స్ కార్నివాల్‌.. పిల్ల‌ల కోసం ఏమేం ఆఫర్లున్నాయంటే.. 

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ పండగలు, స్పెష‌ల్ డేస్‌లో చాలా ఆఫ‌ర్ల‌ను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్‌ను  నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం ప్రత్యేకం. మార్చి 16న ప్రారంభమైన ఈ సేల్ మార్చి 21 వరకు కొనసాగుతుంది. పిల్ల‌ల కోసం  పుస్తకాలు, బోర్డు గేమ్స్​ , స్కూల్​ బ్యాగ్స్, ఆన్​లైన్ క్లాసులకు ఉపయోగపడే ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టివి పరికరాలు, కిండ్లే ఈ–రీడర్స్ వంటి పరికరాలపై 30% వరకు డిస్కౌంట్​ అందిస్తోంది. 

ఇవిగో బెస్ట్​ డీల్స్​
*  కిడ్స్ కార్నివాల్ సేల్‌లో అమెజాన్​ ఇండియా 4వ  జనరేషన్​ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్‌ను కేవలం రూ.3,999కు  అందిస్తుంది.  

* అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌తో పనిచేసే ఫైర్ టీవీ స్టిక్ లైట్‌ను రూ .2,999కు కొనుక్కోవ‌చ్చు. 

* టెన్త్ జనరేషన్​ కిండ్లే ఈ–రీడర్​ను కేవలం రూ .7,999కు ఇస్తోంది.  

 * వీడియో గేమ్స్​ పైన ప్రత్యేక డిస్కౌంట్​ను అందిస్తోంది. ఎక్స్‌ బాక్స్ సిరీస్ ఎక్స్ గేమింగ్ కన్సోల్‌ను రూ.49,990లకు 

స్టేష‌న‌రీ పైన డిస్కౌంట్లు
పిల్లలకు అవసరమైన స్కూల్ సప్లైస్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బాక్సులు వంటి వాటిపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ని అందజేస్తోంది.  

జన రంజకమైన వార్తలు