• తాజా వార్తలు

రూ.15 వేల ధరలో లభిస్తున్న ల్యాప్‌టాప్‌ల సమాచారం మీ కోసం 

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ , డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ఈ మూడు లేకుండా ఏ ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. బయటకు ఎక్కడికైనా వెళ్లాలనుకున్న సమయంలో ల్యాపీ అనేది చాలా అవసరమవుతుంది. ఆఫీసు వర్క్ చేయాలనుకునే వారు ఎక్కడికెళ్లినా తమ వెంట ల్యాపీని తీసుకువెళ్లాల్సిందే. అయితే పెద్దగా బడ్జెట్ పెట్టలేని వారికి మార్కెట్లో కేవలం రూ. 15 వేల ధరలో కొన్ని ల్యాపీలు లభిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. 

Asus Vivo Celeron
ధర : రూ.12,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.1 GHz with Turbo Boost Up to 2.6 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ 
వెబ్ క్యామ్ : VGA 
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated UHD 600
బ్యాటరీ : 2 cell

Acer Switch One 2 in 1
ధర : రూ.12,990
డిస్‌ప్లే : 10.1 Inches 1280 x 800 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.44 GHz with Turbo Boost Upto 1.92 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ 
వెబ్ క్యామ్ : 2మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated HD 400
బ్యాటరీ :6000 mAH

Asus EeeBook Celeron
ధర : రూ.13,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Celeron Dual Core Processor, 1.10 GHz with Turbo Boost Upto 2.40 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ 
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated HD 400
బ్యాటరీ :2 cell

Micromax Canvas Lapbook L1160
ధర : రూ.13,990
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.33 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ 
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated HD 400
బ్యాటరీ :4100 mAh

Iball CompBook Excelance
ధర : రూ.10,800
డిస్‌ప్లే : 11.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.33 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ 
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated HD
బ్యాటరీ :10000 mAh

Acer Aspire 3 Celeron
ధర : రూ.14,490
డిస్‌ప్లే : 15.6 Inches 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.6 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 500జీబీ 
వెబ్ క్యామ్ : Acer వెబ్ కెమెరా 
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated HD
బ్యాటరీ :2 cell

Micromax Canvas Lapbook L1161 Laptop
ధర : రూ.11,000
డిస్‌ప్లే : 11.6 Inch 1366 x 768 Pixels
ర్యామ్ : 2 జీబీ 
సిపియు :Intel Atom Quad-Core Processor, 1.33 GHz with Turbo Boost Upto 1.83 GHz
హార్డ్ డిస్క్ : 32జీబీ 
వెబ్ క్యామ్ : VGA
DVD Writer : అందుబాటులో లేదు 
గ్రాఫిక్స్ : Intel Integrated HD
బ్యాటరీ : 11 గంటలు బ్యాక్ అప్

జన రంజకమైన వార్తలు