పైరెటెడ్, కౌంటర్‌ఫీట్ గూడ్స్‌కు వ్యతిరేకంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ పోరాడాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలను కూడా తయారు చేసింది. అమెరికా పౌరులు ఆన్‌లైన్ ప్రొడెక్స్ కొనే విషయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిన కొన్ని రోజుల ముందే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ రిపోర్టు విడుదల చేసింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ నిబంధనలు
అమెరికన్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రాసెస్‌కు తగ్గట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ సెక్యూరిటీ నిబంధనలు ప్రకటించింది. దీనికి తగ్గట్టుగా అన్ని పార్టీలకు ప్రాసెస్‌ను ఎడ్జెస్ట్ చేయడంతో పాటు అన్ని గూడ్స్‌కు దేశవాళీ వేర్ హౌస్‌లనే బాధ్యులుగా చేయడం, దీని వల్ల సీబీపీకి సెక్షన్ 321 కింద అబ్యూజెస్‌ను కనుగోవడం సులభం అవుతుంది. హై రిస్క్ షిప్‌మెంట్‌కు ఫార్మల్ ఎంట్రీ ఇవ్వడం. కస్టమ్స్ వయలేషన్స్‌కు గైడెన్స్ ఇవ్వడం. ఏదైనా తేడా ఉంటే ఫాల్స్ క్లయిమ్స్ యాక్ట్ ద్వారా చర్యలు తీసుకోవడం లాంటి నిబంధనులు ఇందులో ఉన్నాయి.
రిపీటెడ్ అఫెండర్స్‌ను డిబార్ చేయడం
సీబీపీ, ఐసీఈలో లిస్ట్ అయి ఉన్నడిఫాల్టింగ్ ఇండ్యువిడువల్స్‌ని రిపీటెడ్ అఫెండ్ చేస్తుంటే వారిని డిబార్ చేస్తారు. ఇంటర్నేషనల్ పార్సిల్స్ చెకింగ్‌తో పాటు అడ్వాన్సుడ్ ఎలక్ట్రానిక్ డేటా ద్వారా చెక్ చేయడం లాంటి ఆప్షన్లను ఇచ్చింది. సింథటిక్ ట్రాఫికింగ్ అండ్ ఓవర్‌డోస్ ప్రివెన్సన్ యాక్ట్ కింద సెక్షన్ 321 డేటాను యూజ్ చేసుకోవాలి. సెల్లర్స్, షిప్పర్స్, థర్డ్ పార్టీ ఇంటర్‌మీడియర్స్‌కు ఈ విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది.