• తాజా వార్తలు

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్... ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంటో తెలు‌సా?

ఈ కామ‌ర్స్ దిగ్గ‌జ ‌సంస్థ ‌ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది. ఈ రోజు నుంచి మొద‌లై ఈ సేల్ ఫిబ్రవరి 28న ముగుస్తుంది. రియల్‌మీ, పోకో, రెడ్‌మీ, వివో లాంటి మేజ‌ర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.  ఇందులో ఎక్కువ భాగం బ‌డ్జెట్ ఫోన్లే. ఆన్‌లైన్ క్లాస్‌లు, వ‌ర్క్ ఫ్రం  హోం వంటి డిజిట‌ల్ అవ‌స‌రాలు పెరిగిన ప‌రిస్థితుల్లో బ‌డ్జెట్ ఫోన్ల‌కు గిరాకీ పెరిగింది. అందుకే ఈ సేల్‌లో కూడా వాటి అమ్మ‌కాల‌పైనే ఎక్కువ డిస్కౌంట్లు ప్ర‌క‌టించింది.

 రియల్‌మీ సీ15
ఈ ‌ఫోన్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.11,999
డిస్కౌంట్ 2 వేలు పోను ఆఫర్లో  రూ.9,999కి కొనుక్కోవ‌చ్చు.  

రియల్‌మీ 6
ఈ ‌ఫోన్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.14,999
డిస్కౌంట్ 2 వేలు పోను ఆఫర్లో  రూ.12,999కి కొనుక్కోవ‌చ్చు.   

రియల్‌మీ న‌ర్జో 20
 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.12,999
డిస్కౌంట్ రూ.2,500
 ఆఫర్ ధర రూ.10,499.   

రియల్‌మీ న‌ర్జో 20ఏ
ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్  ధర రూ.10,999.
డిస్కౌంట్ రూ.2,500.
ఆఫర్ ధర రూ.8,499.

రియల్‌మీ న‌ర్జో 20 ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్  ధర రూ.13,999
ఎక్స్‌ఛేంజ్, ప్రీపెయిడ్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.  

రియల్‌మీ 7
ఈ ‌ఫోన్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.17,999
డిస్కౌంట్ 3వేలు పోను ఆఫర్లో  రూ.14,999కి ల‌భిస్తుంది.  

రియల్‌మీ 7 ప్రో
ఈ ‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధర రూ.20,999
డిస్కౌంట్ 2 వేలు పోను ఆఫర్లో  రూ.18,999కి ల‌భిస్తుంది.  

రియల్‌మీ 7ఐ
 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.14,999
డిస్కౌంట్ రూ.3,000
 ఆఫర్ ధర రూ.11,999.  


రియల్‌మీ ఎక్స్3
8 జీబీ ర్యామ్, 128  జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.26,999
డిస్కౌంట్ రూ.5,000
 ఆఫర్ ధర రూ.21,999

రియల్‌మీ ఎక్స్3 సూపర్‌జూమ్
8 జీబీ ర్యామ్, 128  జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.27,999
డిస్కౌంట్ రూ.4,000
ఆఫర్ ధర రూ.23,999


రియల్‌మీ 6 ప్రో
6 జీబీ ర్యామ్, 64  జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.17,999
డిస్కౌంట్ రూ.2,000
ఆఫర్ ధర రూ.15,999

పోకో సీ3
ఈ స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ , 32జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.7,499
డిస్కౌంట్ రూ.500
ఆఫర్ ధర రూ.6,999  

పోకో ఎక్స్‌3
ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.
డిస్కౌంట్ రూ.1,000
ఆఫర్ ధర రూ.16,999  

పోకో ఎం2
6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.12,999.
డిస్కౌంట్ 3వేలు పోను  రూ.9,999కి ఆఫ‌ర్‌లో ల‌భిస్తుంది.  


పోకో ఎం2 ప్రో
 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.12,999
డిస్కౌంట్ రూ.1,000
 ఆఫర్ ధర రూ.11,999.

పోకో ఎక్స్‌2
6 జీబీ ర్యామ్, 64  జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.17,499
డిస్కౌంట్ రూ.2,500
ఆఫర్ ధర రూ.14,999


వివో వీ20 ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ.29,990
డిస్కౌంట్ రూ.2000
ఆఫర్ ధర రూ.27,990  


రెడ్‌మీ 9 ప్రైమ్
ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999
డిస్కౌంట్ రూ.2,500
ఆఫర్ ధర రూ.9,499
 
రెడ్‌మీ 9ఐ
ఈ ‌ఫోన్ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,299.
 డిస్కౌంట్ రూ.300 పోగా ఆఫర్ ధర రూ.7,999  


 రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్
 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.16,999
డిస్కౌంట్ రూ.2వేలు
 ఆఫర్ ధర రూ.14,999.

శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్
ఈ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్, 64  జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.14,999
డిస్కౌంట్ రూ.1,000
ఆఫర్ ధర రూ.13,999

శాంసంగ్ గెలాక్సీ ఏ51
ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ ర్యామ్, 128   జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.22,999
డిస్కౌంట్ రూ.2,000
ఆఫర్ ధర రూ.20,999


ఒప్పో ఎఫ్17 ప్రో
ఈ స్మార్ట్‌ఫోన్  6 జీబీ ర్యామ్, 128   జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్‌ ధర రూ.20,999
డిస్కౌంట్ రూ.4,000
ఆఫర్ ధర రూ.16,990.
 ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.25,990.  డిస్కౌంట్ రూ.4000 పోను  రూ.21,490కి దొరుకుతుంది.  

వివో ఎస్1 ప్రో
వివో ఎస్1 ప్రో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.20,990 కాగా డిస్కౌంట్ 2 వేలు పోను ఆఫర్ ధర రూ.18,990.

జన రంజకమైన వార్తలు