• తాజా వార్తలు

ఎయిర్ టెల్ కస్టమర్ కేర్, టోల్ ఫ్రీ నంబర్స్, USSD కోడ్ లకి లేటెస్ట్ గైడ్

వినియోగదారులకు తలెత్తే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు, సూచనలు ఇతరత్రా సహాయం కోసం ఎయిర్ టెల్ నెట్ వర్క్ కస్టమర్ కేర్ సర్వీస్ లను అందిస్తుంది. ఎయిర్ టెల్ అందించే వివిధ రకాల సేవలైన బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్, డిజిటల్ టీవీ మొదలైన అన్ని సర్వీస్ లకూ కస్టమర్ కేర్ ని ఎయిర్ టెల్ అందిస్తుంది. వాటి వివరాలను మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు ఈ రోజు అందిస్తున్నాం.

  1. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ హెల్ప్ లైన్ నెంబర్                    

          121 లేదా 1800 103 4444

  1. ప్రీ పెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్                           

          121, 9890012345 ( ప్రీ పెయిడ్)         9890098900 (పోస్ట్ పెయిడ్ ) లేదా  121@in.airtel.com  కు   మెయిల్ చేయవచ్చు

  1. లైవ్ చాట్         అధికారిక సైట్ లో లైవ్ చాట్ సౌకర్యాన్ని పొందవచ్చు . ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
  2. సోషల్ పేజెస్      

        కంపెనీ యొక్క అధికారిక సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లైన ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా మీ సమస్యలు  పోస్ట్ చేయవచ్చు

  1. ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ     12150 లేదా digitaltv@in.airtel.com కు మెయిల్ చేయవచ్చు.

ఎయిర్ టెల్ నెట్ వర్క్ కంప్లీట్ USSD కోడ్ ల లిస్టు

చెక్ యువర్ నెంబర్                                     *282# or *140*1600#

మిగిలిన 2జి బాలన్స్ చెక్ చేయడానికి                 *123*10#

 మిగిలిన 3జి బాలన్స్ చెక్ చేయడానికి                 *123*10#

మిగిలిన sms బాలన్స్ చెక్ చేయడానికి                *123*7#

మెయిన్ బాలన్స్ చెక్ చేయడానికి                      *123#

2జి యూజర్ అయి ఉంది 3జి యాక్టివేట్ చేయడానికి          121 కి SMS చేయాలి

వాల్యూ యాడెడ్ సర్వీస్ లను ఆపడానికి              VAS అని టైపు చేసి 121 కి sms చేయాలి

స్పెషల్ ఎయిర్ టెల్ ఆఫర్ లను చెక్ చేయడానికి      *121#

 

జన రంజకమైన వార్తలు