ఎయిర్ టెల్ , ఎయిర్ సెల్ మరియు యూనినార్ ల యొక్క USSD కోడ్ ల గురించి నిన్నటి ఆర్టికల్ లో చదువుకుని యున్నాము. ఈ రోజు రిలయన్స్, వీడియో కాన్ మరియు BSNL ల కు సంబందించిన USSD కోడ్ ల గురించి తెలుసుకుందాం
రిలయన్స్ USSD కోడ్ లు
*367# or *306# or *402# బ్యాలన్సు చెక్
*333*1*3*1# or *367*3# చెక్ ఇంటర్ నెట్ డేటా
*1# మీ నెంబర్ చెక్ చేసుకోండి
*368# or *305*< 14 అంకెల పిన్ ># రీఛార్జి
*777# స్పెషల్ ప్యాక్ లు
*999# కాలర్ ట్యూన్ లు
*123# or *321# ప్యాక్ లు
*123*099# ఫ్రీ నెట్
వీడియో కాన్ USSD
*123# బ్యాలన్స్ చెక్
BSNL USSD కోడ్ లు
*123# బ్యాలన్సు చెక్
*112# GPRS/3 జి డేటా, లోకల్ sms,ఆన్ నెట్ వాయిస్,నైట్ డేటా, ఆల్ యాక్టివ్ STV
*123*1# SMS లోకల్
*123*2# నేషనల్ SMS
*123*5# నెట్ వర్క్ కాల్
*123*6# లోకల్ నెట్ వర్క్ కాల్
*123*8# నైట్ GPRS ప్యాక్
*123*9# వీడియో కాల్ బాలన్స్