నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా తొలిసారి ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేటాయింపులు మెరుగ్గా ఉండడమే కాకుండా బడ్జెట్ సమర్పణ, సభ్యులు దాన్ని చూడడం నుంచి ప్రతి దశలోనూ టెక్నాలజీ ముద్ర కనిపించింది. బడ్జెట్ ప్రతులతో పాటు బడ్జెట్ సాఫ్టు కాపీలున్న ట్యాబ్‌లను సైతం సభ్యులకు అందించారు. ముఖ్యమంత్రి... ఇంకా చదవండి
Andhra Pradesh