ఫేస్ బుక్, వాట్స్ యాప్, ట్విట్టర్ అంటూ సామాజిక మాధ్యమాలు జీవితాల్లోకి చొచ్చుకొచ్చేశాయి. నిద్రాదేవికి నిత్య ఆటంకాలు సృష్టిస్తున్నాయి. రాత్రి 8 గంటలకు భోజనం ముగించి గంటో గంటన్నర టీవీ చూసి రాత్రి 10 గంటలకల్లా పడుకుని మళ్లీ పొద్దున్నే 6 గంటలకు నిద్రలేచే అలవాటున్న బుద్ధిమంతులను కూడా దారిత ప్పేలా చేస్తున్నాయి. రాత్రి 12.. ఒంటిగంట.. రెండు..మూడు వరకు... ఇంకా చదవండి
Social Media