అమెరికా అంటే ప్రపంచదేశాల ఉద్యోగులు, విద్యార్థులకు కలలతీరం. అక్కడ ఉద్యోగం చేయాలని, డాలర్ల మూటలతో ఇండియాకు రావాలని కలలు కంటుంటారు. అయితే, అక్కడ అన్ని సంస్థలు, అన్ని ఉద్యోగాలు ఒకే స్థాయిలో ఉండవు. కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉంటాయి. ఉద్యోగ భద్రత, ఉద్యోగోన్నతి అంతటా ఒకేలా ఉండదు. ఈ నేపథ్యంలో అమెరికాలో మంచి సంపాదనతో పాటు, భద్రతను, కెరీర్ గ్రోత్... ఇంకా చదవండి
Technology Education