ఒకప్పుడు సెల్ఫోన్ విలాసం.. ఇప్పుడది అందరికీ నిత్యావసరమైపోయింది. జనం జీవితాలతో పెనవేసుకుపోయింది. అందుకే రోజురోజుకీ మొబైల్ ఫోన్ల సంఖ్య పెరిగిపోతోంది. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా సెల్ఫోన్ల సంఖ్య 500 కోట్లకు చేరిపోతుందని అంచనా. ఇందులో అత్యధికం స్మార్ట్ ఫోన్లే. ఆస్ట్రేలియాలోని సెల్ఫోన్లలో అయితే 77% స్మార్ట్ ఫోన్లేనట. కొరియాలో... ఇంకా చదవండి
New Products