హ్యాకింగ్ దెబ్బకు యాహూ సీఈఓ బోనస్ కటింగ్

యాహూ సీఈవో మెరిస్సా మేయర్ కు ఆ సంస్థ యాజమాన్యం షాక్ ఇచ్చింది. ఆమెకు చెల్లించాల్సిన బోనస్ ను కట్ చేసింది. గత ఏడాది లక్షలాది యాహూ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. దీనిపై జరిపిన విచారణలో ఉద్యోగుల తప్పు లేదని తేలినప్పటికీ... బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు వారిపై యాహూ చర్యలు తీసుకుంది. కంపెనీ సీఈవో మెరిస్సాకు అందాల్సిన 20 లక్షల డాలర్ల బోనస్ ను కట్... ఇంకా చదవండి

Cyber Crime