• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో కొత్త ప్యాక్‌ల వివ‌రాలు ఇవిగో

ఎయిర్‌టెల్ త‌న బ్రాడ్‌బ్యాండ్  ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారుల కోసం బండిల్ ప్యాకేజీలను లేటెస్ట్‌గా ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి ఈ బండిల్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయి.  మొత్తం 5 ర‌కాల బండిల్ ప్యాకేజ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. వాటి వివ‌రాలు మీకోసం.. 

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.499 ప్యాక్ 
* అన్‌లిమిటెడ్ డేటా
* 40 ఎంబీపీఎస్ స్పీడ్  
* దీనిలో 550టీవీ ఛానెళ్లు వ‌స్తాయి. 
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు 
కస్టమర్లు చూడొచ్చు (అయితే ఆ ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్ మీకు ఉండాలి)

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.799 ప్యాక్ 
* అన్‌లిమిటెడ్ డేటా
* 100 ఎంబీపీఎస్ స్పీడ్  
* దీనిలో 550టీవీ ఛానెళ్లు వ‌స్తాయి. 
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు 
కస్టమర్లు చూడొచ్చు (అయితే ఆ ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్ మీకు ఉండాలి)


ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.999 ప్యాక్ 
* అన్‌లిమిటెడ్ డేటా
* 200 ఎంబీపీఎస్ స్పీడ్  
* దీనిలో 550టీవీ ఛానెళ్లు వ‌స్తాయి. 
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు 
కస్టమర్లు చూడొచ్చు (అయితే ఆ ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్ మీకు ఉండాలి)

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.1499 ప్యాక్ 
* అన్‌లిమిటెడ్ డేటా
* 300 ఎంబీపీఎస్ స్పీడ్  
* దీనిలో 550టీవీ ఛానెళ్లు వ‌స్తాయి. 
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు 
కస్టమర్లు చూడొచ్చు (అయితే ఆ ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్ మీకు ఉండాలి)

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ రూ.3999 ప్యాక్ 
* ఇది హైస్పీడ్ డేటా ప్లాన్‌
* అన్‌లిమిటెడ్ డేటా
* 1 జీబీపీఎస్ స్పీడ్  
* దీనిలో 550టీవీ ఛానెళ్లు వ‌స్తాయి. 
* డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10వేలపైగా సినిమాలు, షోలు 
కస్టమర్లు చూడొచ్చు (అయితే ఆ ఓటీటీల స‌బ్‌స్క్రిప్ష‌న్ మీకు ఉండాలి)
 

జన రంజకమైన వార్తలు