• తాజా వార్తలు

20వేల లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ 8జీబీ స్మార్ట్‌ఫోన్స్ పార్ట్ -2

ఫోన్ అంటే ఒక‌ప్పుడు కాల్ మాట్లాడుకోవ‌డానికే. ఇప్పుడు ఫోన్ మ‌ల్టీటాస్కింగ్ చేయాల్సిందే.  కాలింగ్‌, మెసేజింగ్‌, చాటింగ్‌, వీడియో కాలింగ్‌, నెట్‌బ్రౌజింగ్‌, షాపింగ్‌, బ్యాంకింగ్‌, గేమింగ్ .. ఇలా అన్ని ప‌నులూ ఫోన్లోనే చ‌క్క‌బెట్టుకుంటున్న‌ప్పుడు ఫోన్ పెర్‌ఫార్మెన్స్  చాలా బాగుండాలి. అందుకే ఇప్పుడు ఎక్కువ జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ల‌కే గిరాకీ.  అలా 8 జీబీ ర్యామ్‌లో కూడా 20వేల ధ‌ర‌కు దొరికే ఫోన్లు ఇంత‌కుముందు ఆర్టిక‌ల్‌లో కొన్నింటిని చూశాం. ఇవి మ‌రికొన్ని  


వివో వీ 50
డిస్‌ప్లే : 6.53 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ర్యామ్‌: 8జీబీ  
ప్రాసెస‌ర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 665,  ఆక్టాకోర్ 2.0 గిగాహెర్ట్జ్‌ 
కెమెరాలు: 13,8,2,2 మెగాపిక్సెల్స్‌తో వెనుక‌వైపు 4 కెమెరాలు, 
8 ఎంపీ సెల్ఫీకెమెరా  
బ్యాట‌రీ: 5,000 ఎంఏహెచ్‌. ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ 
ధ‌ర: 16,490 
 

వివో వీ 17 ఎస్డీ 675
డిస్‌ప్లే : 6.44 ఇంచెస్ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే
ర్యామ్‌: 8జీబీ  
ప్రాసెస‌ర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 675,  ఆక్టాకోర్ 2.0 గిగాహెర్ట్జ్‌ 
కెమెరాలు: 48,8,2,2 మెగాపిక్సెల్స్‌తో వెనుక‌వైపు 4 కెమెరాలు, 
32 ఎంపీ సెల్ఫీకెమెరా  
బ్యాట‌రీ: 4,500 ఎంఏహెచ్‌. వివో ఫ్లాష్ చార్జింగ్ ఫీచ‌ర్ 
ధ‌ర: 17,990 
 
 
శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 
డిస్‌ప్లే : 6.5 ఇంచెస్ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే  
ర్యామ్‌: 8జీబీ  
ప్రాసెస‌ర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 675,  ఆక్టాకోర్ 2.3 గిగాహెర్ట్జ్‌ 
కెమెరాలు: 64,8, 5,5 మెగాపిక్సెల్స్‌తో వెనుక‌వైపు 4 కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీకెమెరా  
బ్యాట‌రీ: 6,000 ఎంఏహెచ్‌. ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ 
ధ‌ర: 19,499

వ‌న్‌ప్ల‌స్ 6 
ర్యామ్‌: 8జీబీ  
డిస్‌ప్లే: 6.28 ఇంచెస్ ఆప్టిక్ అమౌల్డ్ డిస్‌ప్లే 
ప్రాసెస‌ర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845,  ఆక్టాకోర్ 2.8 గిగాహెర్ట్జ్‌ 
కెమెరాలు: 16,20 మెగాపిక్సెల్స్‌తో 2 రియ‌ర్‌కెమెరాలు 
16 ఎంపీ సెల్ఫీకెమెరా  
బ్యాట‌రీ: 3 ,300 ఎంఏహెచ్‌. డాష్ ఛార్జ్‌
ధ‌ర: 19,999