లాక్‌డౌన్‌తో లక్షల ఫోన్లు పాడయ్యాయి. అదీకాక ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లు అంటూ పిల్లలకు కూడా స్మార్ట్‌ఫోన్లు అవసరమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 10 వేల రూపాయల్లోపు బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ల గురించి ఓ లుక్కేద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఎం1
డిస్‌ప్లే: 5.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఓ ఎల్సీడీ డిస్‌ప్లే
ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్
ర్యామ్: 3జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్ : 32జీబీ
కెమెరాలు: వెనుకవైపు13 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ధర: 8,999
మోటరోలా జీ8 పవర్ లైట్
డిస్‌ప్లే: 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ మ్యాక్సీ విజన్ ఎల్సీడీ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
ర్యామ్: 4 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్ : 64 జీబీ
కెమెరాలు: వెనుకవైపు16 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ధర: 8,999
ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో 11
డిస్‌ప్లే: 5.99 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్
ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్
ర్యామ్: 4 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్ : 64 జీబీ
కెమెరాలు: వెనుకవైపు13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ధర: 8,999
నోకియా 2.3
డిస్‌ప్లే: 6.22 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ప్రాసెసర్
ర్యామ్: 2 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్ : 32 జీబీ
కెమెరాలు: వెనుకవైపు13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ధర: 7,585
రియల్‌మీ నర్జో 10ఏ
డిస్‌ప్లే: 6.22 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే మినీ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్
ర్యామ్: 4జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్ : 64 జీబీ
కెమెరాలు: వెనుకవైపు12 ఎంపీ, 2 ఎంపీ,2 ఎంపీ కెమెరాలు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ధర: 9,999