• తాజా వార్తలు

10 వేల రూపాయ‌ల్లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్  పార్ట్ - 2

లాక్‌డౌన్‌తో ల‌క్ష‌ల ఫోన్లు పాడ‌య్యాయి. అదీకాక ఇప్పుడు ఆన్‌లైన్ క్లాస్‌లు అంటూ పిల్ల‌ల‌కు కూడా స్మార్ట్‌ఫోన్లు అవ‌స‌ర‌మ‌వుతున్నాయి.  ఈ ప‌రిస్థితుల్లో 10 వేల రూపాయ‌ల్లోపు బ‌డ్జెట్ ధ‌ర‌లో ఇండియ‌న్ మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్లు కొన్నింటిని గ‌త ఆర్టిక‌ల్‌లో చూశాం. ఈ ఆర్టిక‌ల్‌లో మ‌రిన్ని చూద్దాం 


షియోమి రెడ్‌మీ 8 
డిస్‌ప్లే:  6.2 ఇంచెస్  డిస్‌ప్లే 
ప్రాసెస‌ర్‌: స‌్నాప్‌డ్రాగ‌న్ 439 ప్రాసెస‌ర్ 
ర్యామ్‌: 4జీబీ వ‌ర‌కు ర్యామ్ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ : 64 జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ 
కెమెరాలు:  వెనుక‌వైపు12 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు, 8ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 5000 ఎంఏహెచ్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌ 
ధ‌ర‌: 9,499  

ఒప్పో ఏ12 
డిస్‌ప్లే:  6.22 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ వాట‌ర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్  హీలియో పీ35 ప్రాసెస‌ర్ 
ర్యామ్‌: 4 జీబీ వ‌ర‌కు ర్యామ్ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ : 64 జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌
కెమెరాలు:  వెనుక‌వైపు13 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,230 ఎంఏహెచ్ 
ధ‌ర‌: 9,990  

ఇన్పినిక్స్ హాట్ 9 ప్రో 
డిస్‌ప్లే:  6.6 ఇంచెస్  హెచ్‌డీ ప్ల‌స్ పంచ్ హోల్ డిస్‌ప్లే 
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్  హీలియో పీ22 ప్రాసెస‌ర్ 
ర్యామ్‌: 4 జీబీ ర్యామ్ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ : 64 జీబీ 
కెమెరాలు:  వెనుక‌వైపు48 ఎంపీ, 2 ఎంపీ, 2ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 5000 ఎంఏహెచ్ 
ధ‌ర‌: 9,999  


టెక్నో స్పార్క్ ప‌వ‌ర్‌2 
 డిస్‌ప్లే:  7 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డాట్ నాచ్ డిస్‌ప్లే
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో 22 ప్రాసెస‌ర్ 
ర్యామ్‌:  4జీబీ ర్యామ్ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ : 64 జీబీ 
కెమెరాలు:  వెనుక‌వైపు16 ఎంపీ, 5 ఎంపీ, 2ఎంపీ ఏఐ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 4,500 ఎంఏహెచ్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌ 
ధ‌ర‌: 9,999 
 

వివో యూ 10
డిస్‌ప్లే:  6.35 ఇంచెస్ సూప‌ర్ అమోల్డ్‌ డిస్‌ప్లే 
ప్రాసెస‌ర్‌:  స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్ 
ర్యామ్‌: 4జీబీ వ‌ర‌కు ర్యామ్ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ : 64 జీబీ వ‌ర‌కు స్టోరేజ్‌ 
కెమెరాలు:  వెనుక‌వైపు13 ఎంపీ, 8 ఎంపీ,2 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా
బ్యాట‌రీ: 5,000 ఎంఏహెచ్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌ 
ధ‌ర‌: 9,990