పోకో తన కొత్త స్మార్ట్‌ఫోన్ పోకో ఎక్స్ 3ను అఫీషియల్‌గా ఇండియాలో లాంచ్ చేసింది. ధర, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో కూడా ప్రకటించింది. ఇవీ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా కోసం పంచ్‌హోల్ డిస్‌ప్లే నాచ్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గ్లాస్ బ్యాక్ ప్యానల్. వాటర్ రెసిస్టెంట్ కూడా 6జీబీ / 8జీబీ ర్యామ్ 64జీబీ / 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. ఎస్డీ కార్డ్‌తో 512 జీబీ వరకు యెక్స్‌పాండబుల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732 జీ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆడ్రెనో జీపీయూ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎన్ఎఫ్‌సీ (నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఫీచర్ కూడా ఉంది. కెమెరాలు 64 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు వెనుకవైపు మరో 3 కెమెరాలున్నాయి. 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 2 ఎంపీ మాక్రోలెన్స్. సెల్ఫీల కోసం ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంది. సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎక్స్3 సెప్టెంబర్ 29 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయి. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుక్కవచ్చు. ధర పోకో ఎక్స్3 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 16,999 రూపాయలు పోకో ఎక్స్3 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ర 18,499 రూపాయలు పోకో ఎక్స్3 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర 19,999 రూపాయలు