ఫోన్ అంటే ఒకప్పుడు కాల్ మాట్లాడుకోవడానికే. ఇప్పుడు ఫోన్ మల్టీటాస్కింగ్ చేయాల్సిందే. కాలింగ్, మెసేజింగ్, చాటింగ్, వీడియో కాలింగ్, నెట్‌బ్రౌజింగ్, షాపింగ్, బ్యాంకింగ్, గేమింగ్ .. ఇలా అన్ని పనులూ ఫోన్లోనే చక్కబెట్టుకుంటున్నప్పుడు ఫోన్ పెర్‌ఫార్మెన్స్ చాలా బాగుండాలి. అందుకే ఇప్పుడు ఎక్కువ జీబీ ర్యామ్ ఉన్న ఫోన్లకే గిరాకీ. ఒకప్పుడు 3జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ సరిపోయేది. ఇప్పుడు అది 4జీబీ దాటి 6జీబీ, 8జీబీ ర్యామ్ వరకు వచ్చేసింది. 8 జీబీ ర్యామ్‌లో కూడా 20వేల ధరకు దొరికే ఫోన్లు ఉన్నాయి. అలాంటి వాటి గురించి మీకోసం రెండు భాగాలుగా అందిస్తోంది కంప్యూటర్ విజ్ఞానం.
ఒప్పో ఏ52
డిస్‌ప్లే : 6.5 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665, ఆక్టాకోర్ 2.0 గిగాహెర్ట్జ్
కెమెరాలు: 48,8,2,2 మెగాపిక్సెల్స్‌తో వెనుకవైపు 4 కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీకెమెరా
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్
ధర: 13,990
రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్
డిస్‌ప్లే : 6.65 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జీ, ఆక్టాకోర్ 2.3 గిగాహెర్ట్జ్
కెమెరాలు: 64,8,2,5 మెగాపిక్సెల్స్‌తో వెనుకవైపు 4 కెమెరాలు,
36 ఎంపీ సెల్ఫీకెమెరా
బ్యాటరీ: 5,020 ఎంఏహెచ్
ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్
ధర: 16,999
ఒప్పో ఎఫ్ 17
డిస్‌ప్లే : 6.44 ఇంచెస్ అమోల్డ్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662, ఆక్టాకోర్ 2.0 గిగాహెర్ట్జ్
కెమెరాలు: 16,8,2,2తో నాలుగు రియర్‌కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీకెమెరా
బ్యాటరీ: 4 ,015 ఎంఏహెచ్. వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0
ధర: 16,999
శాంసంగ్ గెలాక్సీ ఏ70
డిస్‌ప్లే : 6.7 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675, ఆక్టాకోర్ 2.0 గిగాహెర్ట్జ్
కెమెరాలు: 32,5,8 ,మెగాపిక్సెల్స్‌తో వెనుకవైపు 3 కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీకెమెరా
బ్యాటరీ: 4 ,500 ఎంఏహెచ్. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్
ధర: 17,990