ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓరియో. ఆండ్రాయిడ్ నోగట్ తర్వాత వచ్చిన ఈ ఓఎస్‌లో చాలా కొత్త ఫీచర్లున్నాయి. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో, పిన్న్‌డ్ షార్ట్‌కట్స్ అండ్ విడ్జెట్స్, స్మార్ట్ టెక్స్ట్ సెలెక్షన్, కలర్ ఐకాన్స్ దీనిలో బెస్ట్ ఫీచర్లు. ఇవికాక సెక్యూరిటీ పరంగానూ చాలా మంచి ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఓరియో అప్‌డేట్‌ను గూగుల్.. మరో 92 ఫోన్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆ లిస్ట్ మీకు ఇక్కడ ఇస్తున్నాం. అందులో మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి.
శాంసంగ్
1) శాంసంగ్ గెలాక్సీ ఆన్ 7 ప్రైమ్
2) శాంసంగ్ గెలాక్సీ ఏ9 ప్రో
3) శాంసంగ్ గెలాక్సీ సీ7 ప్రో
4) శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో
5) శాంసంగ్ గెలాక్సీ ఆన్ 7 (2016 మోడల్)
6) శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5
7) శాంసంగ్ గెలాక్సీ జే 5
8) శాంసంగ్ గెలాక్సీ జే 7
9) శాంసంగ్ గెలాక్సీ జే 7 నియో
10) శాంసంగ్ గెలాక్సీ జే 7 ప్రో
11) శాంసంగ్ గెలాక్సీ జే 7 మ్యాక్స్
12) శాంసంగ్ గెలాక్సీ ఏ3
13) శాంసంగ్ గెలాక్సీ ఏ5
14) శాంసంగ్ గెలాక్సీ ఏ7
15) శాంసంగ్ గెలాక్సీ ఎస్7
16) శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్
సోనీ ఎక్స్‌పీరియా
17) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్
18) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ పెర్‌ఫార్మెన్స్
19) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్
20) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ ప్రీమియమ్
21) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్1
22) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్1 కాంపాక్ట్
23) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ ఏ1 ప్లస్
24) సోనీ ఎక్స్‌పీరియా ఏ1
25) సోనీ ఎక్స్‌పీరియా ఏ1 అల్ట్రా
26) సోనీ ఎక్స్‌పీరియా ఆర్1
27) సోనీ ఎక్స్‌పీరియా ఆర్1 ప్లస్
28) సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ ఎస్
29) సోనీ ఎక్స్ ఏ1 ప్లస్
రెడ్‌మీ, షియోమి
30) షియోమి రెడ్‌మీ 4
31) షియోమి రెడ్‌మీ 5
32) షియోమి రెడ్‌మీ నోట్ 5
33) షియోమి రెడ్‌మీ నోట్ 5ప్రో
34) షియోమి ఎంఐ మిక్స్ 2
35) షియోమి ఎంఐ ఏ1
36) ఎంఐ మ్యాక్స్ 2
ఎల్జీ
37) ఎల్జీ జీ 5
38) ఎల్జీ జీ6
39) ఎల్జీ క్యూ 6
40) ఎల్జీ క్యూ 8
41) ఎల్జీ వీ20
42) ఎల్జీ వీ30
43) ఎల్జీ వీ30 ప్లస్
హువావే, హానర్
44) హువావే పీ 10
45) హువావే పీ 10 ప్లస్
46) హువావే పీ9
47) హానర్ 7ఎక్స్
48) హానర్ 9ఐ
49) హానర్ 9
50) హానర్ 8 లైట్
51) హానర్ 6ఎక్స్
52) హువావే హానర్ 8
53) హువావే హానర్ 8 ప్రో
మోటోరోలా
54) మోటో జెడ్
55) మోటో జెడ్ ప్లే
55) మోటో జెడ్ 2 ప్లే
56) మోటో ఎక్స్ 4
57) మోటో జీ 5
58) మోటో జీ 5 ప్లస్
59) మోటో జీ 5 ఎస్
60) మోటో జీ 5 ఎస్ ప్లస్
వివో
61) వివో ఎక్స్ 9ఎస్
62) వివో ఎక్స్ 20
63) వివో ఎక్స్ 20 ప్లస్
64) వివో ఎక్స్ ప్లే6
65) వివో ఎక్స్ 9
66) వివో ఎక్స్ 9 ప్లస్
లెనోవో
67) లెనోవో కే8
68) లెనోవో కే 8 ప్లస్
69) లెనోవో కే8 నోట్
వన్‌ప్లస్
70) వన్‌ప్లస్ 5
71) వన్‌ప్లస్ 5టీ
72) వన్‌ప్లస్ 3టీ
73) వన్‌ప్లస్ 3
హెచ్‌టీసీ
74) హెచ్‌టీసీ యూ11
75) హెచ్‌టీసీ యూ అల్ట్రా
76) హెచ్‌టీసీ 10
ఆసుస్
77) ఆసుస్ జెన్‌ఫోన్ ఏఆర్
78) ఆసుస్ జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ (ZC553KL/ZC520TL)
79) ఆసుస్ జెన్‌ఫోన్ 3 ఎస్ మ్యాక్స్ (ZC521TL)
80) ఆసుస్ జెన్ ఫోన్ 3(ZE520KL/ZE552KL)
81) ఆసుస్ జెన్‌ఫోన్ 3 డీలక్స్ (ZS570KL)
82) ఆసుస్ జెన్‌ఫోన్ 3 లేజర్ (ZC551KL)
83) ఆసుస్ జెన్‌ఫోన్ 3 జూమ్ (ZX551ML)
84) ఆసుస్ జెన్‌ఫోన్ 3 అల్ట్రా
85) ఆసుస్ జెన్‌ఫోన్ 4
86) ఆసుస్ జెన్‌ఫోన్ 4 ప్రో
87) ఆసుస్ జెన్‌ఫోన్ 4 సెల్ఫీ
88) ఆసుస్ జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రో
89) బ్లాక్ బెర్రీ కీ వన్
90) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
91) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇవోక్ డ్యూయల్ నోట్
92) శాంసంగ్ గెలాక్సీ ఏ7 (2017 మోడల్)