• తాజా వార్తలు

అమీర్ పేట లో కంప్యూటర్ కోర్సులు

నం క్రితం వ్యాసం లో చర్చించి నట్లు ఇంజినీరింగ్ లేదా డిగ్రీ పూర్తీ చేసిన చాల మంది విద్యార్థులు అమీర్ పేట్ లో అనేక రకాల కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నారు. అవి అన్నీ ఉద్యోగానికి  అవసరమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉన్నదనే మాట వాస్తవం. ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్సులను నేర్పించే ఇన్స్టిట్యూట్ లు అమీర్ పేట్ లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వాటిలో ఏవి మంచివి ఏ ఏ ఇన్స్టిట్యూట్ లకు నిబద్ధత ఉంటుంది. ఆ కోర్సుల స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి, వాటిని నేర్చుకుంటే భవిష్యత్ ఎలా ఉంటుంది తదితర విషయాలను  మనం అమీర్ పేట్ కార్నర్ లో రాబోయే వ్యాసాలలో చర్చిద్దాం.

జన రంజకమైన వార్తలు