• తాజా వార్తలు

సమగ్ర సర్వే లో ఐటి సేవలు

 తెలంగాణా ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా చేపట్టిన సమగ్ర సర్వే లో ఐటి సేవలను విరివిగా ఉపయోగించుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్న్నంతటినీ ఆన్ లైన్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీ లొ పారదర్శకత ఏర్పడుతుంది. బోగస్ లబ్ది దారులను ఏరివేసి అసలైన లబ్దిదారులకు లబ్ది చేకుర్చడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడిందనీ ఇదంతా కేవలo కంపూటర్ పరిజ్ణానాన్ని ఉపయోగించుకోవడం వలననే సాధ్యమయిందని ముఖ్యమంత్రి చెప్పారు. ముందు ముందు ప్రభుత్వ పాలనలో ఐటి పరిజ్ఞానాన్ని ఈ స్థాయిలో ఉపయోగించుకోబోతున్నారో అనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! 

జన రంజకమైన వార్తలు