• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌..  కుటుంబ‌మంత‌టికీ  ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్‌

టెలికం జెయింట్ ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో కుటుంబ స‌భ్యులంద‌రికీ స‌రిప‌డేలా ఆల్ ఇన్ వ‌న్ ప్లాన్స్ తీసుకొచ్చింది. 749, 999, 1599 రూపాయ‌ల్లో ఇవి ల‌భ్య‌మ‌వుతున్నాయి. అవేంటో చూద్దాం.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 749
ఇది న‌లుగురు కుటుంబ‌స‌భ్యులు వాడుకోవ‌చ్చు. ఒక ప్రైమ‌రీ యూజ‌ర్‌, ఒక సెకండ‌రీ యూజ‌ర్‌, ఇద్ద‌రు యాడ్ ఆన్ యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు.
* అన్‌లిమిటెడ్ కాలింగ్‌
* రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ.
 *125 జీబీ డేటా. అందరూ క‌లిసి వాడుకోవ‌చ్చు.
* ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం మెంబ‌ర్‌షిప్‌
* నెల రోజుల‌కు జీ5 ప్రీమియం మెంబ‌ర్ షిప్
* అమెజాన్ ప్రైమ్ వీడియో వ‌న్ ఇయ‌ర్ మెంబ‌ర్‌షిప్
* నెట్‌ఫ్లిక్స్ 3 నెల‌ల మెంబ‌ర్ షిప్‌‌
* 749 రూపాయల ధ‌ర‌, ట్యాక్స్ లు అద‌నం

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 999
ఇది ఐదుగురు కుటుంబ‌స‌భ్యులు నెల రోజులు వాడుకోవ‌చ్చు. ఒక ప్రైమ‌రీ యూజ‌ర్‌, ఒక సెకండ‌రీ యూజ‌ర్‌, ఇద్ద‌రు యాడ్ ఆన్ యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు.
* అన్‌లిమిటెడ్ కాలింగ్‌
* రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ.
* మొత్తం 150 జీబీ డేటా అందరూ క‌లిసి వాడుకోవ‌చ్చు.
* ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం మెంబ‌ర్‌షిప్‌
* నెల రోజుల‌కు జీ5 ప్రీమియం మెంబ‌ర్ షిప్
* అమెజాన్ ప్రైమ్ వీడియో వ‌న్ ఇయ‌ర్ మెంబ‌ర్‌షిప్
* నెట్‌ఫ్లిక్స్ 3 నెల‌ల మెంబ‌ర్ షిప్‌‌
* 999 రూపాయల ధ‌ర‌, ట్యాక్స్ లు అద‌నం

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 1599
ఇది ఐదుగురు కుటుంబ‌స‌భ్యులు నెల రోజులు వాడుకోవ‌చ్చు. ఒక ప్రైమ‌రీ యూజ‌ర్‌, ఒక సెకండ‌రీ యూజ‌ర్‌, ఇద్ద‌రు యాడ్ ఆన్ యూజ‌ర్లు వాడుకోవ‌చ్చు.
* అన్‌లిమిటెడ్ కాలింగ్‌
* రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ.
* మొత్తం 500 జీబీ డేటా. అందరూ క‌లిసి వాడుకోవ‌చ్చు.
* ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం మెంబ‌ర్‌షిప్‌
* నెల రోజుల‌కు జీ5 ప్రీమియం మెంబ‌ర్ షిప్
* అమెజాన్ ప్రైమ్ వీడియో వ‌న్ ఇయ‌ర్ మెంబ‌ర్‌షిప్
* నెట్‌ఫ్లిక్స్ 3 నెల‌ల మెంబ‌ర్ షిప్‌‌
* 1599 రూపాయల ధ‌ర‌, ట్యాక్స్ లు అద‌నం

హ్యాండ్‌సెట్ ప్రొటెక్ష‌న్‌, ఇత‌ర బెనిఫిట్స్‌
పై మూడు ప్లాన్స్ హ్యాండ్‌సెట్ ప్రొటెక్ష‌న్ కూడా ఆఫ‌ర్ చేస్తున్నాయి.  ఇత‌ర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి వివ‌రాలు కావాలంటే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లో చూడొచ్చు.  
 
జన రంజకమైన వార్తలు